35.1 C
India
Monday, April 29, 2024
More

    Salaar Interview : సలార్ సర్ ప్రైజ్.. రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ.. మీరూ చూసేయ్యండి !

    Date:

    Salaar Rajamouli Interview
    Salaar team Rajamouli special Interview

    Salaar Interview : డార్లింగ్ ప్రభాస్ మూవీ ‘సలార్’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. భారీ కటౌట్లు పెడుతున్నారు. మొత్తానికి డిసెంబర్ చలిలో సలార్ హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే సలార్ టీం ప్రమోషన్లు, ఇంటర్వ్యూ లతో సందడి చేస్తోంది. తాజాగా ఈ టీమ్ ను దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

    ఈ ఇంటర్వ్యూ ను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ప్రభాస్ వైట్ షర్ట్ లో కూల్ గా కనిపిస్తున్నాడు. ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్, ప్రభాస్ లను జక్కన్న ఇంటర్వ్యూ చేస్తుంటే పాన్ వరల్డ్ కాంబో అంతా అక్కడే ఉందని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో  సినిమాలోని ఇంట్రెస్టింగ్ అంశాలు.. షూటింగ్ ఎలా జరిగింది.. పర్సనల్.. ఇలా అన్ని అంశాలను వారిని రాజమౌళి అడిగి ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచారు.

    రాజమౌళి ఈ ఇంటర్వ్యూ లో తొలి పది నిమిషాలు ఈ సినిమా జానర్ గురించే ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ‘‘సలార్..ఒక మంచి డ్రామా.. కానీ అది ట్రైలర్ సరిగ్గా చెప్పలేకపోయాననిపిస్తుంది. ఈ విషయంలో నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఆ ట్రైలర్ ఆడియన్స్ కు ఎలా కనెక్ట్ అయ్యిందో తెలియదు. ఖాన్సర్ చుట్టూ ఒక బలమైన డ్రామా ఉంది. ప్రభాస్, పృథ్వీరాజ్, శ్రుతిహసన్, ఈశ్వరిరావు, జగపతిబాబు.. ఇలా ఐదు పాత్రల చుట్టూ నడిచే డ్రామా ఇది..’’ అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

    ఇక దానికి పృథ్వీరాజ్ కూడా సలార్ ను డ్రామా మూవీగానే ట్రీట్ చేయాలని చెప్పాడు. ‘నా యాంగిల్ లో సలార్ గేమ్ ఆఫ్ త్రోన్స్ తరహా డ్రామా. చాలా పాత్రలు ఉంటాయి. వాటి చుట్టూ ఉన్న కోర్ ఎమోషన్, డ్రామా ఈ కథకు ప్రధాన ఆకర్షణ.. ఇందులో ప్రతీ పాత్రను ప్రశాంత్ నీల్ రాసుకున్న విధానం నాకెంతో నచ్చింది’’ అని తెలిపాడు.

    ఇలాంటి ఎన్నెన్నో సలార్ కబుర్లతో ఆ వీడియో ఫుల్లీ ఎంటర్ టైన్ గా ఉంది. సలార్ గురించి ప్రభాస్ ఏం చెప్పాడో మీరు ఈ కింది వీడియోలో చూడండి మరి..

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...