39.4 C
India
Monday, April 29, 2024
More

    Kushi US Meet : అమెరికాలో ‘ఖుషి’ ఈవెంట్.. సమంతకు దగ్గరలో కూర్చోవాలంటే లక్షల్లో టికెట్.. అమ్మడి క్రేజ్ ఇది!

    Date:

    Samantha Remuneration for Kushi US Meet
    Samantha Remuneration for Kushi US Meet

    Kushi US Meet :

    సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి న్యూయార్క్ వెళ్లిన విషయం విదితమే.. మాయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్న ఈ భామ చికిత్స కోసం అమెరికా వెళ్ళింది.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కూడా సోషల్ మీడియా వేదికగా నిత్యం తన అభిమానులను పలకరిస్తూనే ఉంది.. అలాగే తాను నటించిన ఖుషి సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది.

    అక్కడ వీధుల్లో తిరుగుతూ వారం నుండి సందడి చేస్తున్న సామ్ ఖుషి సినిమా ప్రమోషన్స్ అక్కడే చేస్తుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అండ్ టీమ్ అంతా ఇక్కడ ప్రమోషన్స్ చేస్తుంటే సామ్ అమెరికాలో చుట్టేస్తూ ఈ సినిమా ఓపెనింగ్స్ కు కృషి చేస్తుంది. ఇక ఖుషి ఈవెంట్ ను అమెరికాలో ప్లాన్ చేసారు మేకర్స్.. నిన్న శుక్రవారం ఈ ఈవెంట్ జరిగింది.

    ఖుషి సినిమాను అక్కడ ప్రేక్షకులకు చేరువ చేయడం కోసం భారీ ఈవెంట్ నిర్వహించగా అందులో సమంత కూడా పాల్గొంది. కొద్దిసేపు పాల్గొన్న ఈ ఈవెంట్ కోసం అమ్మడికి ఏకంగా 30 లక్షలు చెల్లించారట.. అయితే ఈ ఈవెంట్ లో ఉచిత ప్రవేశం అనేది లేదు.. ఈ ఈవెంట్ ప్లాన్ చేసిన నిర్వాహకులు టికెట్ ధరలను 12 వేల నుండి 2 లక్షల వరకు పెట్టారు.

    అయినప్పటికీ టికెట్ కోసం అక్కడ ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇక సమంతకు దగ్గరలో కూర్చునే అవకాశం కూడా ఈ ఈవెంట్ లో కల్పించారట.. ఆ టికెట్ ధరను 2 లక్షలుగా నిర్ణయించారట.. అయినా కూడా సమంత ఫ్యాన్స్ ఎగబడి కొన్నారట.. దీంతో అమ్మడి క్రేజ్ మామూలుగా లేదుగా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా విజయ్, సమంత జోడీకి ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Top Heroine : ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. తెలుగు లో ఒకప్పటి టాప్ హిరోయిన్ నేటి జంతు సంరక్షురాలు

    Telugu Top Heroine : సినిమాల్లో టాప్ హిరోయిన్లుగా వెలుగొందిన ఒకప్పటి...

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...