21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Samantha-Vijay : విజయ్ పై అలాంటి పోస్ట్ చేసిన సమంత.. అవన్నీ చూశానంటూ..!

    Date:

    Samantha-Vijay
    Samantha-Vijay

    Samantha-Vijay : టాలీవుడ్ లో ఫ్యాన్స్ తో ముద్దుగా రౌడీ స్టార్ అని పిలిపించు కుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ వంటి ప్లాప్ వచ్చిన కూడా త క్రేజ్ మాత్రం తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నాడు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.. ఈయనకు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.

    లైగర్ సినిమా హిట్ అయి ఉంటే ఈయన కెరీర్ మరోలా ఉండేది కానీ ఇది ప్లాప్ అయ్యింది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమా చేస్తున్నాడు. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమాపై టాలీవుడ్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. ముఖ్యంగా విజయ్, సామ్ కాంబో తెరమీద చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

    మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి ఏడాది అయ్యింది. ఈ క్రమంలోనే విజయ్ తో తన స్నేహం గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను సామ్ షేర్ చేయగా అది నెట్టింట వైరల్ అయ్యింది.

    ”విజయ్ మీ బెస్ట్ ను చూసా.. బ్యాడ్ ను చూసా.. నవ్వు ముందు రావడాన్ని చూసా.. చివరికి వచ్చేది చూసా.. మీ ఎదుగుదలను చూసా.. మీ పతనాన్ని చూసా.. కొంత మంది స్నేహితులు మనతోనే నిలబడి ఉంటారు.. ఇలా మీతో ఈ ఏడాది ఎంత బాగా గడిచిందో.. అంటూ లవ్ ఎమోజీలతో పాటు ఒక పిక్ కూడా పంచుకోగా తమ మధ్య ఉన్న స్నేహాన్ని సామ్ చెప్పిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది.. సామ్ కష్టసమయంలో విజయ్ తనకు అండగా నిలిచాడని చెప్పకనే చెప్పింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : సమంతా..మళ్ళీ డీప్ లవ్..త్వరలో పెళ్లి బాజాలు

    Samantha : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన నటనతో అందరినీ...

    Samantha : సమంత వ్యాఖ్యలు : నాగచైతన్యపై పగతో ఏడుపులు ఆగవా?

    Samantha : సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యను పరోక్షంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు...

    Nag Ashwin : నాని, విజయ్ దేవరకొండలకు నాగ్ అశ్విన్ అంటే ఎంతో ఇష్టం! మల్టీస్టారర్ వస్తుందా?

    Nag Ashwin : టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ...

    Sobhita Dhulipala : సమంత దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల: వైరల్ అవుతున్న వీడియో!

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ల ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం నాగ...