39.5 C
India
Thursday, May 2, 2024
More

    Shriya Saran : చాలీ చాలని డ్రెస్సులో మంటలు పుట్టిస్తున్న శ్రియ.. చూపు తిప్పుకోగలరా..!

    Date:

    Shriya Saran : ఈ మధ్య ముద్దుగుమ్మల అందాల ఆరబోత మరీ శృతిమించి పోతుంది.. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా అందాల ప్రదర్శన ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఏకంగా బికినీలు సైతం వేసుకుని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వీరు చేసే గ్లామర్ విందు నెటిజెన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టు కుంటుంది.

    పెళ్లి అయిన హీరోయిన్స్ పెళ్లి కానీ భామల్లా అందాల విందు చేస్తున్నారు. మరి అలాంటి భామల్లో శ్రీయ శరన్ ఒకరు.. ఈమె పెళ్లి అయ్యి ఒక కూతురు కూడా ఉంది.. అయినప్పటికీ ఈ బ్యూటీ కుర్ర హీరోయిన్ లకు పోటీగా అందాల ఆరబోత చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.. దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే శ్రీయ టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించింది.

    కొన్నేళ్ల క్రితం సీక్రెట్ గా పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన తర్వాత శ్రీయ పెళ్లి గురించి రివీల్ చేసింది. ఇక ఈ భామ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది.. అయితే ఈమె సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతతో షాక్ ఇస్తుంది.. గతం కంటే ఎక్కువగా అందాల విందు చేస్తుంది..

    ప్రతీ రోజు నెట్టింట యమ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని బోల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ చూసి నెటిజెన్స్ కళ్ళు తేలేస్తున్నారు.. ఈ వయసులో కూడా ఇంత హాట్ నెస్ తో కుర్రాళ్లకు మంటలు పుట్టిస్తుంది.. ఆ పిక్స్ మీకోసం..

     

    View this post on Instagram

     

    A post shared by Shriya Saran (@shriya_saran1109)

    Share post:

    More like this
    Related

    Viral Video : రెచ్చిపోయిన వధువు.. వరుడినికాలితో తన్ని.. నానాయాగీ..

    Viral Video : పెళ్లి అర్థాలు, వేడకల తీరు పూర్తిగా మారిపోయింది....

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    Shriya Saran Gorgeous Look : పైట తీసేసి మరీ ఎద పరువాల బయట పెట్టిన శ్రియ.. ఏం షేపులు రా బాబు..!

    Shriya Saran Gorgeous Look : ఈ నడుమ సీనియర్ భామలు కూడా...

    Shriya Saran Gorgeous Look : ఎద అందాలతో రెచ్చిపోయిన శ్రియ.. ఆ షేపులు చూపిస్తూ రచ్చ..!

    Shriya Saran Gorgeous Look : సీనియర్ హీరోయిన్స్ గ్లామర్ ఆరబోయాలంటే కాస్త...

    Shriya Saran : బీచ్ ఒడ్డున మొత్తం విప్పేసిన శ్రియ శరణ్‌.. ఆ పరువాలు చూశారా..!

    Shriya Saran : శ్రియ శరణ్‌ ఈ నడుమ చేస్తున్న హంగామా అంతా...