36.8 C
India
Thursday, May 2, 2024
More

    Shruti Haasan : క్లివేజ్ అందాలతో చెమటలు పుట్టిస్తున్న శృతిహాసన్.. బోల్డ్ లుక్ లో సెగలు!

    Date:

    Shruti Haasan
    Shruti Haasan

    Shruti Haasan : శృతి హాసన్.. ఈమె టాలీవుడ్, కోలీవుడ్ కాదు.. ఇండియా మొత్తం ఫేమస్ అనే చెప్పాలి. అందాలు ఆరబోయడంలో ఎలాంటి మొహమాటం అనేది పెట్టుకోదు.. శృతి హాసన్ కెరీర్ మరోసారి ఊపందుకుంది.. మొన్నటి వరకు ఒక్క సినిమాను కూడా ఒప్పుకోకుండా చాలా గ్యాప్ ఇచ్చింది. అయితే ఈ మధ్య మళ్ళీ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్ లో జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది..

    క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను మంచి జోష్ లో స్టార్ట్ చేయగా ఇప్పుడు కెరీర్ ఫామ్ లోకి వచ్చింది. ఈ ఏడాది అప్పుడే తన ఖాతాలో రెండు హిట్స్ వేసుకుంది.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి రెండు హిట్స్ అందుకున్న ఈ భామ మరిన్ని అవకాశాలను అందుకుంటుంది. మైత్రి మూవీస్ నిర్మించిన ఈ రెండు సినిమాలకు ఏకంగా 5 కోట్ల పారితోషికం అందుకుంది..

    ఇక ఈమె కెరీర్ ఖతం అందుకుంటున్న సమయంలో ఈ రేంజ్ లో పారితోషికంతో పాటు పిలిచి ఆఫర్స్ ఇవ్వడం విశేషం.. ప్రజెంట్ మరో క్రేజీ సినిమా చేస్తుంది.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాలో ఈ అమ్మడే హీరోయిన్.. ఇది హిట్ అయితే మరిన్ని ఆఫర్స్ కొట్టేయడం ఖాయం..

    అలాగే ఈమె చేతిలో ఒక హాలీవుడ్ సినిమా కూడా ఉంది.. ఇది పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు బిజీగా ఉంటుంది.. కొత్త కొత్త ఫోటో షూట్లతో అమ్మడి అందాలతో హీట్ పెంచుతుంది.. తాజాగా షేర్ చేసిన ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. లండన్ లో అమ్మడి అందాలకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. చూపులతోనే చురకత్తులు విసురుతున్న లేటెస్ట్ పిక్స్ మీరు కూడా చూసేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by Frameflix Live (@frameflix_live)

    Share post:

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shruti Haasan Topless Treat : టాప్ లెస్ ట్రీట్ ఇచ్చిన శృతిహాసన్.. ఉప్పొంగుతున్న పరువాలతో విధ్వంసం..!

    Shruti Haasan Topless Treat : శృతిహాసన్ రోజురోజుకూ బరితెగిస్తోంది. తన...

    Shruti Haasan : చాలామందితో డేటింగ్ చేశా.. అతను మాత్రం చాలా స్పెషల్ : శృతిహాసన్

    Shruti Haasan : శృతి హాసన్.. ఈమె టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ లలోనే...

    Shruti Haasan : అవును.. ఆ ప్రైవేట్ పార్ట్‌ కు సర్జరీ చేయించుకున్నా.. శృతిహాసన్ కామెంట్లు..!

    Shruti Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు ఇండస్ట్రీ లోకి...

    Shruti Haasan : సలార్ సినిమాపై శ్రుతిహాసన్ ఆసక్తికరమైన అప్ డేట్ ?

    Shruti Haasan : బాహుబలి తరువాత ప్రభాస్ కు హిట్ లేదు....