40.1 C
India
Friday, May 3, 2024
More

    త‌మిళ స్టార్ విక్ర‌మ్‌కు విరిగిన ప‌క్క‌టెముక‌లు.. అభిమానుల్లో ఆందోళ‌న‌..!

    Date:

    vikram
    vikram
    ద‌క్షిణాదిలో విల‌క్ష‌ణ సినిమాలు తీసే త‌మిళ స్టార్ విక్ర‌మ్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. ఆయ‌న హీరోగా యాక్ట్ చేస్తున్న తంగ‌లాన్ మూవీ షూటింగ్‌లో దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో చిత్ర యూనిట్ వెంట‌నే ఆయ‌న‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించింది.

    ఇక విక్ర‌మ్‌కు ప్రాథ‌మికంగా వైద్య ప‌రీక్ష‌లు చేసిన‌ డాక్ట‌ర్లు ఆయ‌నకు ప‌క్క‌టెముక‌లు విరిగిన‌ట్లు చెప్పారు. ఆయ‌న‌కు మెరుగైన వైద్య సేవ‌లు కొన‌సాగించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని వెల్ల‌డించారు. విరిగిన ప‌క్కటెముల విష‌యంలో స‌ర్జ‌రీ చేయాల్సిన ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతానికి పెద్ద‌గా ప్ర‌మాద‌మేమీ లేద‌ని చెప్పారు. అయితే విక్ర‌మ్‌కు మ‌రికొన్ని వైద్య‌సేవ‌లు అందిన త‌ర్వాతే సిచ్యుయేష‌న్‌పై పూర్తి క్లారిటీ ఇవ్వ‌గ‌ల‌మ‌ని వివ‌రించారు.

    మ‌రోవైపు విక్ర‌మ్‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుసుకున్న ఆయ‌న అభిమానులు పెద్ద సంఖ్య‌లో ఆయ‌న‌కు చికిత్స జ‌రుగుతున్న ఆసుప‌త్రి వ‌ద్ద‌కు త‌ర‌లివ‌చ్చారు. త‌మ అభిమాన హీరో ప‌రిస్థితి ఏంట‌ని ఆరా తీశారు. వైద్యులు ప‌క్క‌టెముల విరిగాయ‌ని చెబుతుండ‌డంతో..ఆందోళ‌న‌కు గుర‌య్యారు. త‌మ హీరో బాగుండాల‌ని ప‌లువురు అభిమానులు స్థానిక ఆల‌యాల్లో పూజ‌లు చేయించారు.

    విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్న తంగ‌లాన్ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం కోలార్ గోల్డ్ ఫీల్డ్ ప‌రిస‌రాల్లో జ‌రుగుతోంది. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈచిత్రంకు పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈమూవీలోని ఒక యాక్ష‌న్ సీన్ తీసేట‌ప్పుడే విక్ర‌మ్‌కు గాయాలైన‌ట్లు చెబుతోంది చిత్ర యూనిట్‌. ఈ సీన్ కొంచెం క‌ష్ట‌త‌రంగానే ఉన్న‌ట్లు తెలిపింది. అయితే సినిమా మొత్తానికి కొంచెం సెష్ప‌ల్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచే అవ‌కాశం ఉన్నందున ఈ సీన్ తీసేందుకే మొగ్గు చూపించిన‌ట్లు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Surya : గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘కంగువ’ గ్లింప్స్.. నెక్స్ట్ లెవల్లో సూర్య పర్ఫార్మెన్స్..

    Surya  సూర్య.. ఈయన పేరు చెబితే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.....

    February 2024.. Elections : అఫీషియల్ః 2024 ఫిబ్రవరిలో యాత్ర-2 రిలీజ్.. ఎన్నికలే టార్గెట్ గా..?

    February 2024.. Elections : గతంలో వచ్చిన యాత్ర సినిమా ఎంత...

    చియాన్ విక్రమ్,,, చించిపడేస్తున్నాడు..!

    ఇండియన్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు పెద్దన్న ఎవరు అంటే.. ఎవరైనా ముందుగా చెప్పే...

    ఎన్టీఆర్ 30 కోసం ముగ్గురు విలన్లు

    జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన 30 వ సినిమాను కొరటాల శివ...