24 C
India
Sunday, October 11, 2026
More

    Double iSmart: 25 ఏళ్ల తర్వాత ఆ నటుడి ఎంట్రీ.. ఎవరంటే?

    Date:

    ismart shankar
    ismart shankar

    Double iSmart:

    ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన చివరి సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్‌ రోల్ లో నటిస్తున్నాడు. రీసెంట్‌గా లాంచ్ అయిన ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

    సోషల్ మీడియా కథనం ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే 1998లో విడుదలైన చంద్రలేఖ తర్వాత ఈ హీరో నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే అవుతుంది.

    మరో వైపు 19 అక్టోబర్, 2023న థియేటర్లలో విడుదల కానున్న విజయ్ దేవరకొండ ‘లియో’ సినిమాలో కూడా ఈ స్టార్ హీరో నటిస్తున్నాడు. ఇస్మార్ట్‌కు హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కొన్ని రోజులు ఆగాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Comedian Ali : ఆలీని ఇలా చేశావేంటి పూరీ..? కామెడీ అనుకుంటే కంపరం చేశాడా?

    Comedian Ali : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఆలీ మధ్య...

    Double Ismart : డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

    Double Ismart : యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్...

    Double Ismart : ఏపీలో ‘డబుల్ ఇస్మార్ట్’ టికెట్ ధరల పెంపు.. జీవో విడుదల

    Double Ismart : ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ పోతినేని, పూరీ...

    Double Ismart : వచ్చే వారమే ’డబుల్ ఇస్మార్ట్‘ రిలీజ్.. సెన్సార్ టాక్ ఎలా ఉందంటే..?

    Double Ismart : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ఎంతో...