20 C
India
Saturday, January 17, 2026
More

    రష్మికతో విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ ట్రిప్

    Date:

    vijay devarakonda new year trip with girl friend
    vijay devarakonda new year trip with girl friend

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నతో న్యూ ఇయర్ ట్రిప్ కు వెళ్ళాడు. ఆ ట్రిప్ తాలూకు ఫోటోలు విడుదల చేసాడు. అయితే మేము ఇద్దరం వెళ్లాం అని చెప్పడం లేదు సుమా ! ఒక్కడి ఫోటోనే సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే రెండు నెలల క్రితమే రష్మిక మందన్న ఇదే లొకేషన్ కు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో పెట్టింది.

    దాంతో ఇద్దరూ కలిసి రహస్యంగా వెళ్తున్నారు ……. ప్రేమించుకుంటున్నారు కానీ బయటకు మాత్రం ” అబ్బే ! మామధ్య ప్రేమ గీమా లేదు …… కేవలం మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే ! అనే పరమ రొటీన్ డైలాగ్ కొడుతున్నారు. ఈ పరమ రొటీన్ డైలాగ్స్ విని విని విసిగిపోయారు నెటిజన్లు.

    కట్ చేస్తే ప్రతీసారి ఇలా దొరికిపోతున్నారు. ఇక ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ పెట్టిన ఫోటోతో అడ్డంగా బుక్కయ్యాడు ….. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ మాత్రమే నట ! గత ఏడాది విజయ్ దేవరకొండకు చాలా చేదు జ్ఞాపకమే ! అని చెప్పాలి. లైగర్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. దాంతో కెరీర్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జయం …… అపజయం ఏదైనా సరే అనుభవించాల్సిందే అని అంటున్నాడు విజయ్ దేవరకొండ.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nag Ashwin : నాని, విజయ్ దేవరకొండలకు నాగ్ అశ్విన్ అంటే ఎంతో ఇష్టం! మల్టీస్టారర్ వస్తుందా?

    Nag Ashwin : టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ...

    Rashmika Mandanna : రేవతి భర్తకు రష్మిక మందానతో పెళ్లి చేయాలట.. వీడి కామెంట్ తగలేయా..

    Rashmika Mandanna : ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ వివాదమే నడుస్తోంది....

    Pushpa 2 Review : పుష్ప 2 రివ్యూ.. హిట్టా? ఫట్టా?

    Pushpa 2 Review : మూడు సంవత్సరాల విరామం తర్వాత, పుష్ప 2:...

    Vijay Devarakonda : డబుల్ యాక్షన్.. దిమ్మ తిరిగిపోయింది.. విజయ్ దేవరకొండ ఏం చేస్తాడో ఏమో

    Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ...