33.7 C
India
Sunday, May 5, 2024
More

    After Eating : తిన్న తరువాత ఈ పనులు చేస్తే ఇబ్బందులే తెలుసా?

    Date:

    After Eating
    After Eating

    After Eating : భోజనం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. దీంతో మనం తిన్న ఆహార పదార్థాలు త్వరగా అరగవు. దాని వల్ల ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తలు తీసుకుంటే మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం కావడం సహజం.

    తిన్న వెంటనే నిద్రపోవడం సురక్షితం కాదు. ఆహారం జీర్ణం కాకపోతే పోషకాహార లోపం తలెత్తుతుంది. పొగతాగడం, మద్యం తాగడం మంచి అలవాటు కాదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. భోజనం చేసిన వెంటనే వర్కౌట్లు, ఆటలు ఆడటం కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. తిన్న తరువాత గ్యాస్, తేన్పుల వంటి సమస్యలు ఎదురవుతాయి.

    మనం తినేటప్పుడు నీళ్లు తాగితే మన ఒంట్లో విడుదలయ్యే యాసిడ్లతో నీళ్లు కలిసి జీర్ణం కావడం ఆలస్యం చేస్తాయి. భోజనం చేశాక ఓ గంటన్నర ఆగి నీళ్లు తాగితే ఫలితం ఉంటుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. అందుకే భోజనం చేసే సందర్భంలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అనర్థదాయకమే అని గుర్తించుకుని జాగ్రత్తలు పాటించడం మంచిది.

    ఇంకా కొందరు పండ్లు తిన్న తరువాత కూడా నీళ్లు తాగుతుంటారు. ఇది కూడా సరైనది కాదు. మన ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే సమస్యలు రావడం గ్యారంటీ. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తిన్న పదార్థాలు జీర్ణం అయ్యే అవకాశం ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....