27.5 C
India
Thursday, August 13, 2026
More

    Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!.. ఎప్పుడంటే..

    Date:

    Tillu Square
    Tillu Square

    Tillu Square : విభిన్నమైన కంటెంట్ అందించడానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ప్రతిభావంతులైన యువ దర్శకులకు ఎప్పుడూ అండగా ఉంటున్నాయి. స్టార్ బాయ్ జొన్నలగడ్డ సిద్ధుతో కలిసి డీజే టిల్లు తీశారు. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో డీజే టిల్లు క్యారెక్టర్ యూత్ ఆడియన్స్ లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. డిజే టిల్లు యువతలో పెద్ద క్రేజ్ తీసుకువచ్చింది. ముఖ్యంగా ‘ఈ ప్రశ్ననన్ను అడుగున్నావా రాధిక’ అంటూ మాట్లాడే తీరు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ రాబోతోంది.

    దీపావళికి అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీ టీం పెద్దగా రివీల్ చేయడం లేదు. అయితే ప్రేక్షకులు తమ ఫేవరెట్ డీజేను మళ్లీ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెట్టింపు థ్రిల్స్, ఫ్రిల్స్ తో టిల్లు స్క్వేర్ సెప్టెంబర్ 15న థియేటర్లలోకి రానుంది. ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో నటించనుందని, ఆమెకు, సిద్ధుకు మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. డీజే టిల్లు కంటే ఈ మూవీ మరింత అలరిస్తుందని మేకర్స్ చెప్తున్నారు. ఇందులో ట్విస్ట్ లు టర్న్స్ తో డిఫరెంట్ పీల్ కలుగుతుందని చెప్తున్నారు. దీనితో పాటు ఎక్కడా కామెడీ మిస్ కాదని చెప్తున్నారు.

    శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tillu Square : టిల్లు స్క్వేర్ రికార్డును ‘మత్తు వదలరా’ బ్రేక్ చేస్తుందా..?

    Tillu Square : సినీ ఇండస్ట్రీని పరిశీలిస్తే సీక్వెల్ కు సక్సెస్...

    DJ Tillu : డీజే టిల్లుకు.. డబుల్ ఇస్మార్ట్ శంకర్ కు తేడా అదే

    DJ Tillu 2 and Ismart Shankar : పూరీ జగన్నాథ్...

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Tillu Square : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ స్క్వేర్..?

    Tillu Square : మార్చి 29న విడుదలైన స్క్వేర్ మూవీ రూ....