24 C
India
Saturday, September 12, 2026
More

    Ram Gopal Varma : షూటింగ్ కోసం రాకపోకలే ఆపేశారు.. ఆర్జీవీ అంటే మాములా..?

    Date:

    Ram Gopal Varma
    Ram Gopal Varma

    Ram Gopal Varma : ఆర్జీవీ.. వివాదాస్పద డైరెక్టర్.. తెలుగు చలనచిత్ర రంగంలో అత్యంత వివాదాస్పద డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే.. మొదట ఠక్కున గుర్తుకొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాటలు.. చేతలు రెండూ వివాదాస్పదమే. 90వ దశకంలో శివ సినిమా తో సంచలనంగా ఎదిగిన ఈ డైరెక్టర్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో పలు సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మహిళలు, సెక్స్ పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలయ్యాడు. ప్రస్తుతం వైసీపీ  అధినేత జగన్ తో స్నేహంగా  మెలుగుతూ ఏపీలోని ప్రతిపక్ష నేతలపై వివాదాస్పద సినిమాలు చేస్తున్నాడు.

    రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ఒక క్రేజ్ ఉంటది. నా ఇష్టం అనే పుస్తకం చదివిన వారికి అది అర్థం అవుతూ ఉంటది. శ్రీదేవి విషయంలో ఆయన ఆరాధన కూడా అలాగే ఉంటది. ఇక తాజాగా మరోసారి ఆర్జీవీ వార్తల్లో నిలిచాడు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీపై ఆదివారం సాయంత్రం 3.50 నుంచి 4.55 గంటల వరకు పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ మార్గంలో ఎలాంటి ఆందోళనలు జరగకున్నా పోలీసులు ఏకంగా ఒక గంటపాటు ఒక సినిమా కోసం రాకపోకల్ని నిలిపేయడం అందరినీ విస్తుగొల్పింది.

    అయితే ఈ సినిమా ఎవరిదో కాదు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న వ్యూహం. ఏపీ సీఎం జగన్ కు మైలేజీ తెచ్చేలా నిర్మిస్తున్న ఈ సినిమా కోసమే ఇక్కడ రాకపోకలు నిలిపేశారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక సినిమా తీసిన ఈ డైరెక్టర్ మరోసారి 2024 ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా మరో సినిమా తీస్తున్నాడు. ఇంకేం ఏకంగా సినిమా కు సపోర్టెడ్ సినిమా కాబట్టి రోడ్డను బ్లాక్ చేసుకునేందుకు పోలీసులు, అధికారులు అనుమతులిచ్చేశారు. అదే ప్రతిపక్ష పార్టీలకు ఇలా ఇస్తారా అంటే లేదని టీడీపీ, జనసేన మండిపడుతున్నాయి. ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ మరో సంచలన సినిమాతో వస్తున్నాడు. ఇది ఎన్ని కల్పిత నిజాల్ని బయటపెడుతుందో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష

    Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు జైలు...

    Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అకౌంట్ లోకి భారీగా డబ్బులు!

    Ram Gopal Varma : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...

    Rana Daggubati : రానా దగ్గుబాటి అన్ ఫిల్టర్ డ్ షో.. ఈసారి మరింత కొత్తగా

    Rana Daggubati : టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి హీరోగా కన్నా నిర్మాతగా,...