39.2 C
India
Saturday, April 27, 2024
More

    Venkatesh Daughter Wedding : దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు.. సందడి చేసిన స్టార్స్..

    Date:

    Venkatesh Daughter Wedding
    Venkatesh Daughter Wedding

    Venkatesh Daughter Wedding : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రోజు రోజు శుభ వార్తలతో నిండిపోతోంది. హీరో, హీరోయిన్స్ వివాహ వేడుకలకు సంబంధించి, వారి కూతుళ్లు, కొడుకులకు సంబంధించి వార్తలతో టాలీవుడ్ సర్కిల్ నిత్యం సందడిగా కనిపిస్తుంది. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం కాగా.. ఆ సంబురాలు ముగియగానే ఇప్పుడు దగ్గుబాటి ఇంట సందడి నెలకొంది.

    విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హయవాహిని వివాహం శుక్రవారం (15 మార్చి, 2024) వైభవంగా జరిగింది. రామానాయుడు స్టూడియోస్‌లో బంధుమిత్రులు, స్నేహితులు, టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల ఆశీర్వాదాల మధ్య నిషాంత్ హయవాహిని మెడలో మూడు ముళ్లు వేశాడు. దీనికి సినీ ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ పెద్దలు హాజరయ్యారు.

    విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్ తో హయవాహిని వివాహం జరిగింది. నార్సింగిలోని ది అడ్రస్‌ కన్వెన్షన్ సెంటర్‌ లో ఇరువైపులా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి 9.36 గంటలకు పెళ్లి తంతు ముగిసింది.


    హయవాహిని, నిశాంత్‌ నిశ్చితార్థం 2023, అక్టోబర్‌లో విజయవాడలో టాలీవుడ్ సెలబ్రిటీల మధ్య సందడిగా జరిగింది. ఇక వారం నుంచి వివాహ వేడుకలు కొనసాగాయాయి. ఇందులో భాగంగా గురువారం జరిగిన మెహిందీ సందడిలో ముఖ్యంగా మహేశ్ బాబు-నమ్రతా వారి కూతురు సితార కనిపించారు. వెంకటేష్-నీరజ నూతన వధూవరులను ఆశీర్వదించారు.

    నిశ్చితార్థం, వివాహ వేడుకలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related