33.7 C
India
Sunday, May 5, 2024
More

    Volunteer Suspended : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్.. సస్పెండ్ చేసిన ఎన్నికల కమీషన్ 

    Date:

    Volunteer Suspended
    Volunteer Suspended

    Volunteer Suspended : కడప జిల్లా..ప్రొద్దుటూరులో వాలంటీర్ ఎన్నికల కోడ్ ఉల్లంగించారు. బుధవారం ఉదయం కొత్తపల్లి పంచాయతీ వివేకానంద నగర్ లో వైఎస్సా ర్సీపీ లో యువత చేరుతున్న సందర్భంగా నాయకులతో కలసి వాలంటీర్ ప్రోగ్రాం కు వెళ్ళాడు.

    కొత్తపల్లి పంచాయతీ కే త్రీ సచివాలయం నందువాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావును ఎన్నికల సంఘం తక్షణమే సస్పెండ్ చేసింది.వైసిపి కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా పార్టీ కండువా ధరించి ఫోటోలు దిగిన వాలంటీర్ సుబ్బారావు ఈ ఫోటోలు వైరల్ కావడం ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకుంది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Glass Symbol : జనసేన పోటీలో లేని చోట.. ‘గాజు గ్లాసు’ గుర్తు

    Glass Symbol : జనసేన పోటీలో లేని శాసనసభ, లోక్ సభ...

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...