26.9 C
India
Wednesday, December 10, 2025
More

    పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

    Date:

    Central Govt announces Padma Awards
    Central Govt announces Padma Awards

    కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 100 మందికి పైగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. విద్య , వైద్య రంగాలలో పాటుగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు పద్మ పురస్కారం లభించగా అందులో తెలుగు రాష్ట్రాల వారు ఉండటం విశేషం. తెలంగాణకు చెందిన రామకృష్ణా రెడ్డికి అలాగే ఏపీకి చెందిన చంద్రశేఖర్ కు పద్మ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణికి పద్మశ్రీ పురస్కారం లభించడం విశేషం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna : ఢిల్లీలో పద్మభూషణ్ అందుకోనున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ

    Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం...

    Padma Awards : పద్మ పురస్కారాలు – 2026: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం!

    Padma Awards : దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాల కోసం నామినేషన్ల...

    Keeravani : ప్రపంచ గుర్తింపు.. టాప్ 50 భారతీయుల్లో చంద్రబోస్, కీరవాణి

    Keeravani : ప్రపంచ గుర్తించిన టాప్ 50 భారతీయుల్లో చంద్రబోస్-కీరవాణిలకు చోటు...