30.5 C
India
Thursday, May 2, 2024
More

    Reduce Heat : రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగితే వేడి తగ్గుతుంది

    Date:

    Reduce Heat
    Reduce Heat, drinks

    Reduce heat : ఎండాకాలంలో విపరీతంగా దంచి కొడుతున్నాయి. విపరీతమైన చెమట పడుతుంది. ఒంట్లో ఇమ్యూనిటీ తగ్గుతుంది. కడుపులో సమస్యలు వస్తుంటాయి. ఇందులో పేగు సమస్యలు ప్రధానమైనవి. తలనొప్పి, మొటిమలు, అతిసారం, యూటీఐ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. దీంతో వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ తీసుకోవాల్సిందే.

    అరటిగుజ్జు రసం తాగితే ఎంతో మంచిది. అరటిపండు గుజ్జులో ఎసెన్జిలా అనే పోషకాలు ఉంటాయి. దీంతో ఎండాకాలంలో శరీరంలో మంటలు రావడం సహజమే. దీంతో రోజువారీ ఆహారంలో అరటిని చేర్చుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది. షుగర్ పేషెంట్లకు మరీ మంచిది. దీంతో అరటి గుజ్జు రసం తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

    వేసవిలో పిత్త దోషాలు ఏర్పడతాయి. రాత్రి పడుకునే ముందు గుల్కండ్ పాలు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. మంచి నిద్ర పట్టేందుకు కారణమవుతుంది. చెరుకు రసం వల్ల కూడా మన శరీరం చల్లగా మారుతుంది. అందులో ఉండే పోషకాలు మనకు ఎంతో మేలు కలిగిస్తాయి. ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. అందుకే చెరుకు రసంను తాగితే మంచి ప్రయోజనాలు దక్కుతాయి.

    మూత్రంలో మంట రాకుండా ఉండాలంటే కూడా మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. దీంతో శరీరం చల్లగా అవుతుంది. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగితే ఎంతో మంచిది. మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా శరీరం కూల్ గా మారుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. రోజు మజ్జిగ తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Coconut Water : కొబ్బరినీళ్లతో ఎంతో ప్రయోజనం తెలుసా?

    coconut water : వేసవి కాలంలో కొబ్బరినీళ్లు తాగుతుంటాం. వడదెబ్బ నుంచి...

    Ragi Ambali : రాగి అంబలి తాగితే ఎన్ని లాభాలెన్నో..!

    Ragi Ambali : మనకు ధాన్యాలతో ఎంతో లాభం కలుగుతుంది. రోజు...

    Drink Water : నీళ్లు ఎప్పుడు తాగాలో తెలుసా?

    Drink Water : నీరు మనిషికి ప్రాణాధారం. అందుకే నీళ్లు తాగనిదే...

    నిద్రలేమి సమస్యలను ఆ పానీయాలే దూరం చేస్తాయి

    ప్రస్తుత కాలంలో నిద్ర లేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అర్థరాత్రి...