38.3 C
India
Sunday, May 5, 2024
More

    Daggubati Abhiram: దగ్గుబాటి అభిరామ్ మ్యారేజ్.. ఎవరితోనంటే?

    Date:

    Daggubati Abhiram: దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. కుటుంబ సభ్యులు తమ కుటుంబ సర్కిల్ లో వధువును ఎంపిక చేసుకున్నారు. దివంగత నిర్మాత రామానాయుడు సోదరుడి మనవరాలిని అభిరామ్ వివాహం చేసుకోబోతున్నాడు. అంటే అభిరామ్ సురేశ్ బాబు చెల్లెలి కూతురిని (మరదలు) పెళ్లి చేసుకుంటాడు.

    అయితే అభిరామ్ వివాహం భారత్ వెలుపల జరిగే అవకాశం ఉంది. ఈ కుటుంబం శ్రీలంకలో గ్రాండ్ అండ్ స్పెషల్ సెలబ్రేషన్స్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

    డిసెంబర్ 6న వీరి వివాహం జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. రామానాయుడు వారసత్వం ఉన్న కారంచేడులోని పూర్వీకుల ఇంటిలోని అంశాలను పొందుపరుస్తూ వినూత్న గ్రీటింగ్ కార్డులను ఈ సందర్భంగా రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.

    అభిరామ్ ‘అహింస’ చిత్రంతో హీరోగా పరిచయమైనప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. ప్రస్తుతం అభిరామ్ ఓ కాఫీ షాప్ తెరిచే ఆలోచనతో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. రామానాయుడు స్టూడియో పక్కనే ‘రైటర్స్ కాఫీ షాప్’ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    Rama Prabha : రమాప్రభ ఎవర్ గ్రీన్

    Rama Prabha : రమాప్రభ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న...

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular