34.6 C
India
Sunday, April 28, 2024
More

    Gopichand 31: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబో.. ‘ఫన్’గా ఉండబోతోందా?

    Date:

    Gopichand 31: హీరో గోపీచంద్ ప్రస్తుతం ఎ హర్ష దర్శకత్వంలో తన 31వ చిత్రం ‘భీమా’ చేస్తున్నాడు. దీని తర్వాత ఆయన కొత్త సినిమాను ప్రకటించారు.

    కొంత గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల #Gopichand-32తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది.

    శ్రీను వైట్ల కొంత కాలంగా స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాడని, గోపీచంద్‌ను డైనమిక్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడని అంటున్నారు.

    ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి తన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    ముహూర్తపు షాట్‌కు కే రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

    #Gopichand-32 ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్ లో చిత్రీకరిస్తారని, కథలో చాలా భాగం ఉంటుందని, ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతుందని తెలిపారు.

    చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related