అమెరికాలో సామూహిక సాయి పూజోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల కోసం షిర్డీ సాయిబాబా మందిరం నుండి శ్రీ దిలీప్ సులేఖ్ జీ రావడం విశేషం. సాయిబాబా ప్రధాన అర్చకుల చేతుల మీదుగా సాయి సామూహిక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకరమంచి రఘు శర్మ, JSW & jaiswaraajya అడ్వైజర్ , Ublood ఫౌండర్ జై యలమంచిలి, రమేష్ యలమంచిలితో పాటుగా పలువురు ప్రవాసాంధ్రులు , సాయి బాబా భక్త్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News