36.5 C
India
Friday, April 10, 2026
More

    కువైట్ లో విమాన ధరలకు రెక్కలు

    Date:

    కువైట్ లో విమాన ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఈ ధరలు మాములుగా పెరగడం కాదు సుమా ! ఏకంగా 70 శాతం నుండి 150 శాతం వరకు పెరిగాయి. దాంతో ప్రయాణీకులు లబోదిబో మంటున్నారు. అసలే రంజాన్ మాసం కావడంతో పెద్ద ఎత్తున కువైట్ నుండి ఈజిప్టు , యూకే , యూఏఈ , టర్కీ లకు వెళ్లారు.

    అలా ఆయా దేశాలకు వెళ్లిన వాళ్లకు తడిసి మోపెడైంది. పెద్ద ఎత్తున ప్రయాణీకులు తరలి రావడంతో ఆ డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యేక విమానాలను కూడా నడిపించింది కువైట్. దాంతో సాధారణంగా ఉండే రేట్లు కాస్త 70 శాతం నుండి 150 శాతానికి పెరిగాయి. ఏప్రిల్ 28 నుండి మే 7 వరకు 2800 విమాన సర్వీసులను నడిపిస్తున్నామని పేర్కొంది కువైట్. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related