30.1 C
India
Sunday, April 19, 2026
More

    నేనేం చేస్తారా ఎర్రిపప్పా .. రైతులంటే విలువ లేదా ఆ మంత్రికి..!

    Date:

    farmers

    Farmers : ఏపీలో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచించి. కోత దశకు వరి, వడ్లు పూర్తిగా తడిసి పోయాయి. తడిసిన వడ్లు మొలకెత్తాయి. తడిసిన ధాన్యం కేంద్రాల వద్దకు వచ్చిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ని  చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వడ్లు మొలకెత్తాయి సారు ఆదుకోండి అంటూ వేడుకున్నారు.  అయితే మంత్రిని అన్న విచక్షన మరిచి ఒక గౌరవపదమైన పదవిలో ఉన్నానని కూడా మరిచి నేనేం చేస్తానురా ఎర్రిపప్పా అని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    ఓవైపు అకాల వర్షాలతో రైతులు అరుగాలం పండించిన పంట నష్టపోయారు. ప్రభుత్వం అచేతనంగా మారింది. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారికి మనోధైర్యం చెప్పిన నేత లేదు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అని ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేసిన పాపాన పోలేదు.. కాగా రైతులకు మంత్రుల నుంచి చీవాట్లు… రైతు సంక్షేమం అని చెప్పుకునే జగన్ కు రైతులు కనిపించడం లేదు.

    ఓట్ల కోసం వచ్చి బ్రతిమిలాడే నాయకులు, వాళ్ల  ఓటేసి గెలిపిస్తే గెలిచి, ఎమ్మెల్యేగా, మంత్రిగా చలామణి అవుతున్న మంత్రికి అసలు ఈ మంత్రి పదవి ఏలా వచ్చిందో  మర్చిపోవడం కన్నా ఎర్రితనం ఉంటుందా..  ఎపీలో మంత్రి పదవి అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి అన్నట్లు ఉంది. దందాలు చేయడానికి, దోపీడీలు చేయడానికి కాదు.. రాజకీయాల్లోకి వచ్చింది అని గ్రహించాలి కారుమూరి నాగేశ్వరరావు.  మంత్రి పదవి అంటే  ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తన వల్ల సాధ్యం కాకపోతే సీఎం కు చెప్పి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పాలి. అసలు పరిష్కరించకుంటే కనీస సమస్యలు వినే ఓపిక ఉండాలి కదా… అని చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Loan waivers : రుణమాఫీ కానివారికి శుభవార్త.. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు

    loan waivers : తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కుటుంబ...

    Farmers : కుంగిన భూమి.. ఆందోళనలో అన్నదాత

    Farmers Land : వ్యవసాయ భూమి పెద్ద బావిలా కుంగిపోవడంతో ఓ...

    Rain Effect: మరో ఆరు రోజులు ఇదే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వర్ష గండం..

    Rain Effect: రెండు రోజులుగా తీవ్ర వర్షం కురుస్తుండడంతో రెండు తెలుగు...

    PAK Vs BAN :రెండో టెస్టులో పాక్ బ్యాటర్లను కట్టడి చేసిన బంగ్లా.. ఘోర ఓటమి తప్పదా?

    PAK Vs BAN : పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల మధ్య రెండో టెస్టు...