29.4 C
India
Saturday, April 27, 2024
More

    అంకురా హాస్పిటల్ 13 వ బ్రాంచ్ ను ప్రారంభించిన సోనూ సూద్

    Date:

    Sonu Sood inaugurated the 13th branch of Ankura Hospital
    Sonu Sood inaugurated the 13th branch of Ankura Hospital

    అంకురా హాస్పిటల్ మరో బ్రాంచ్ కు శ్రీకారం చుట్టింది. గర్భిణీ స్త్రీలకు పరిపూర్ణమైన వైద్యశాలలు ఉండాలని భావించి , అధునాతనమైన హాస్పిటల్ కు నడుం బిగించారు అంకురా హాస్పిటల్స్ యాజమాన్యం. గర్భధారణ నుండి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చేంత వరకు అలాగే తల్లీ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా ……. ఆరోగ్యకరమైన భావి తరాలను అందించడానికి శ్రీకారం చుట్టింది అంకురా హాస్పిటల్. ఇప్పటికే పలు శాఖలతో ప్రజల మనస్సులను గెలుచుకున్న అంకురా తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మరో శాఖను ఏర్పాటు చేసింది.

    ఇక ఈ హాస్పిటల్ ను అభినవ దాన కర్ణుడిగా పేరు గాంచిన సోనూ సూద్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. మానవతా దృక్పథంతో , ఆరోగ్యకరమైన నవ భారతాన్ని నిర్మించాలని , అందించాలనే గొప్ప లక్ష్యంతో సోనూ సూద్ చేత 13 వ బ్రాంచ్ ప్రారంభించింది. అంకురా హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా గచ్చిబౌలిలో ప్రారంభమైంది. ఈ ప్రారంభ వేడుకలో ప్రముఖ నటులు సోనూ సూద్ , UBlood యాప్ ఫౌండర్ , JSW & Jaiswaraajya.tv సంస్థల అడ్వైజర్ డాక్టర్ జై యలమంచిలి , అంకురా హాస్పిటల్ యాజమాన్యం , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jaiswaraajya TV Poll : తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం ఎవరంటే?

    Jaiswaraajya TV Poll : ప్రపంచంలో ఎవరికైనా ‘ది బెస్ట్’ అంటే...

    Jaiswaraajya TV Poll : జగన్ ను ఢీకొట్టడం షర్మిలతో సాధ్యమా? అంటే ఫలితం ఇదీ

    Jaiswaraajya TV Poll : ఏపీలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు...

    Jaiswaraajya World TV : ఔత్సాహికులకు ‘జైస్వరాజ్య వరల్డ్ టీవీ, JSW’ వరల్డ్ టీవీ ఆహ్వానం

    Jaiswaraajya World TV : జర్నలిజం.. అదో సముద్రం. అందులో దూకితే...

    Nandamuri Suhasini son wedding : నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లికి హాజరై ఆశీర్వదించిన చంద్రబాబు

    Nandamuri Suhasini son wedding :దివంగత మాజీ మంత్రి నందమూరి హరిక్రిష్ణ...