29.3 C
India
Tuesday, February 10, 2026
More

    యానిమల్ సినిమా ఘన విజయం సాధిస్తుందా?

    Date:

     

    తెలుగులో విజయ్ దేవరకొండతో చేసిన అర్జున్ రెడ్డి విజయంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హిందీలో కూడా కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించిన సినిమా అక్కడ మంచి హిట్ సాధించింది. దీంతో సందీప్ తో సినిమాలు చేయడానికి అందరు ముందుకు రావడంతో ఆయన ఆచితూచి అడుగేస్తున్నారు. రణవీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

    ముందుగా ప్రకటించిన తేదీన కాకుండా వేరే తేదీనాడు విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా పుకార్లు వస్తున్నాయి. తొలుత ప్రకటించిన విధంగా ఆగస్టు 11న కాకుండా మరో తేదీకి విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం ఆగస్టు 11నే విడుదల చేయాలని అనుకుంటున్నట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

    రణవీర్ కపూర్ ను ఈ సినిమాలో వైవిధ్యంగా చూపిస్తున్నాడు. కొత్తదనంతో హీరోను చూపించబోతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. యానిమల్ సినిమా ఎప్పుడొస్తుందా అని అందరు ఆసక్తిగా ఉన్నారు. ఇందులో చాక్ లెట్ బయా్ గా రణవీర్ తన సత్తా చాటుతున్నాడు. ఇది గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే యాక్షన్ కథగా చెబుతున్నారు.

    యానిమల్ సినిమాకు అగ్రహీరోల సినిమాలు పోటీగా నిలవడంతో దీని విడుదల వాయిదా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సన్నీడియోలో సినిమా గదర్ 2 జులై నెలలో లేదా ఆగస్టులోనే వస్తోంది. దీంతోనే యానిమల్ సినిమాను కొద్ది రోజులు వాయిదా వేయాని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో యానిమల్ సినిమా విడుదల వాయిదా పడుతుందో లేదో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Spirit : స్పిరిట్’ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా?

    Spirit : సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఈ ఏడాది...

    Monalisa : హీరోయిన్ గా మోనాలిసా.. హీరో ఎవరో తెలుసా?

    Monalisa :  తంతే బూరల బుట్టలో పడ్డట్టు అయ్యింది మోనాలిసా.. ఈ...

    War-2 :ఎన్టీఆర్ చేసిన కామెంట్‌ను టైటిల్ గా పెడుతున్నారా?

    War-2 :చాలా రోజుల తర్వాత యంగ్ ఎన్టీఆర్ కు దేవర తో...

    Animal : యానిమల్ లో కృష్ణ, మహేష్ నటిస్తే ఎలా ఉండునో తెలుసా?

    Animal : తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో...