ర్యాంప్ పై వయ్యారంగా నడుస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది హాట్ భామ మలైకా అరోరా. తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తూ జీవితాన్ని ఫులుగా ఎంజాయ్ చేస్తున్న భామ మలైకా అరోరా. తాజాగా ముంబై లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తూ ఎద అందాలను బహిర్గతం చేసి మంటలు రేపింది.
ఈ భామ వయ్యారంగా నడుస్తుంటే ఆ కదలికలకు ఎద అందాలు మరింత వయ్యారంగా లయబద్దంగా కదులుతుంటే ఆ అందాలను చూడటానికి పోటీ పడ్డారు పలువురు. ఇక ఆ ఫ్యాషన్ షోలో పాల్గొన్న మగాళ్లు మరింతగా గుడ్లప్పగించి మరీ చూస్తూ ముందుకు వంగారట. ఐటెం భామగా సత్తా చాటిన ఈ భామ భర్తకు విడాకులు ఇచ్చేసి తనకు నచ్చినట్లుగా బ్రతుకుతోంది. ఇలా ఫ్యాషన్ షోలో అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది.