మహానటి చిత్రంతో తిరుగులేని ఖ్యాతిని పొందిన భామ కీర్తి సురేష్. అయితే మహానటి చిత్రం తర్వాత ఈ భామ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దాంతో గ్లామర్ ట్రీట్ కు సిద్ధమైంది. ఇక ఇటీవల కాలంలో స్కిన్ షో చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో అయితే రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తోంది. కీర్తి సురేష్ అందాలను చూస్తూ కుర్రాళ్ళు ఊహలోకాల్లో తేలిపోతున్నారు.
తాజాగా ఈ భామ లిప్ లాక్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథ డిమాండ్ చేస్తే అనే ఓ కలరింగ్ తో లిప్ లాక్ సీన్లకి ఒప్పుకుంటోందని సమాచారం. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా శృంగార సన్నివేశాల్లో కూడా నటించింది. అప్పుడే తెలుగు ఆడియన్స్ కీర్తి సురేష్ అందాల జాతర చూసి షాక్ అయ్యారు. కట్ చేస్తే ఇప్పుడేమో లిప్ లాక్ సీన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలిసి షాక్ అవుతున్నారు.