95 వ అకాడెమీ ఆస్కార్ అవార్డులకు రంగం సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఇందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఇక ఈసారి ఆస్కార్ బరిలో మన దేశం నుండి ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఉండటం విశేషం. నాటు నాటు అనే సాంగ్ ఆస్కార్ అవార్డు ను సాధించడం ఖాయమని ,అవార్డు ప్రకటన లాంఛన ప్రాయమే అని అంటున్నారు.
అయితే ఆస్కార్ బరిలో ఇప్పటి వరకు పలు చిత్రాలు మన దేశం నుండి పోటీ పడ్డాయి. 1957 లో మదర్ ఇండియా చిత్రం మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడింది. ఆస్కార్ అవార్డు ను సాధించలేదు కానీ నామినేట్ అయి అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఇక అప్పటి నుండి ఇప్పటి ఆర్ ఆర్ ఆర్ వరకు 8 భారతీయ చిత్రాలు పోటీనిచ్చాయి. అయితే ఇందులో ఏ చిత్రం ఏ స్థాయి రేటింగ్ ను సాధించిందో ఒకసారి చూద్దామా !
1) Lagaan – 8.1
2) RRR – 7.9
3) salaam Bombay – 7.9
4) Mother India – 7.8
5) Period. End of Sentence – 7.4
6) The Elephant Whisperers – 7.3
7) Writing with Fire – 7. 3
8) All That Breathes – 7