35.7 C
India
Friday, May 15, 2026
More

    NTR- PEKETI SIVARAM: ఎన్టీఆర్ తో పేకేటి శివరాం

    Date:

    ntr-peketi-sivaram-peketi-sivaram-with-ntr
    ntr-peketi-sivaram-peketi-sivaram-with-ntr

    మహానటులు నందమూరి తారకరామారావు తన సహనటీనటులతో చాలా మర్యాదపూర్వకంగా ఉండేవారు. అప్పట్లో చిన్న – పెద్ద ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. దాంతో నటీనటుల మధ్య మరింత స్నేహం ఏర్పడింది. అలా అన్న నందమూరి తారకరామారావు తో ప్రముఖ హాస్య నటులు పేకేటి శివరాంకు మంచి స్నేహం ఏర్పడింది. పేకేటి శివరాం అప్పట్లో చాలా పేరెన్నికగన్న హాస్య నటులు. 

    1954 లో వద్దంటే డబ్బు చిత్రంలో ఎన్టీఆర్ , పేకేటి శివరాం లు కలిసి నటించారు. ఆ సమయంలో దిగిన ఫోటో వాళ్ళ మధ్య నున్న అనుబంధాన్ని తెలియజేస్తోంది. అన్న నందమూరి తారకరామారావు మెడమీద చేయి వేసి మరీ ఫోటోకు ఫోజిచ్చారు పేకేటి. ఎన్టీఆర్ పేకేటికి ఎంత గౌరవం ఇచ్చేవారో ఈ ఫోటో చూస్తే అర్థమౌతోంది. త్రో బ్యాక్ పిక్ ఇలా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related