24.6 C
India
Thursday, September 28, 2023
More

    SAMANTHA- SHAKUNTALAM: సమంత శాకుంతలం వాయిదా పడింది

    Date:

    samantha-shakuntalam-samantha-shakuntalam-has-been-postponed
    samantha-shakuntalam-samantha-shakuntalam-has-been-postponed

    సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ” శాకుంతలం ”. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపొందింది. దిల్ రాజు నిర్మాణ భాగస్వామ్యంలో గుణశేఖర్ భార్య నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించింది. శకుంతల పాత్రలో రాణిగా నటించింది సమంత. తనని తాను రాణిగా చూసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉంది ఈ భామ.

    గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాని నవంబర్ 4 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని అనుకున్నారు. అలాగే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు కూడా. అయితే ఉన్నట్లుండి ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు దర్శకులు గుణశేఖర్. ఇక అందుకు రీజన్ కూడా చెప్పారు.

    శాకుంతలం సినిమాను 3 Dలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ,అందుకే నవంబర్ 4 న విడుదల చేయడం లేదని , అయితే మళ్ళీ కొత్త డేట్ ఎప్పుడు అనేది త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేసాడు గుణశేఖర్. 3 డీ వర్క్ కంప్లీట్ అయ్యాక అంటే బహుశా ఈ ఏడాది విడుదల ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఉంటే డిసెంబర్ లో లేదంటే 2023 లోనే శాకుంతలం విడుదల ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related