36.9 C
India
Sunday, May 5, 2024
More

    NTR- NANDAMURI HARIKRISHNA: తండ్రిని తలుచుకొని కన్నీళ్ల పర్యంతమైన ఎన్టీఆర్

    Date:

    ntr-nandamuri-harikrishna-ntr-sheds-tears-after-touching-his-father
    ntr-nandamuri-harikrishna-ntr-sheds-tears-after-touching-his-father

    ఈరోజు నందమూరి హరికృష్ణ జయంతి దాంతో తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు. సెప్టెంబర్ 2 న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు. అయితే 2018 ఆగస్టు 29 న నెల్లూరు లో జరిగే ఓ పెళ్ళికి కారులో వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పుడు…….  పుట్టినరోజుకు మూడు రోజుల ముందే చనిపోయాడు. దాంతో హరికృష్ణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

    తండ్రి చనిపోయి నాలుగేళ్లు అవుతోంది అయినప్పటికీ తండ్రిని గుర్తు చేసుకుంటూ జయంతి , వర్ధంతి రోజులలో తీవ్ర దుఃఖసాగరంలో మునుగుతున్నారు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు. ఇక ఈరోజు హరికృష్ణ జయంతి కావడంతో తండ్రిని తల్చుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

    ఇక నందమూరి బాలకృష్ణ కూడా తన సోదరుడు హరికృష్ణ ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాడు. సాధారణంగా ఏ కొడుకైనా తన కంటూ కొన్ని ఆశయాలను నెరవేర్చుకోవడానికి కష్టపడతాడు. కానీ హరికృష్ణ మాత్రం తన తండ్రి ఎన్టీఆర్ కోసం కష్టపడ్డాడు. చైతన్య రధసారధిగా అహర్నిశలు శ్రమించాడు. తండ్రి అధికారంలోకి వచ్చాక మాత్రం ఆయనకు దూరంగా ఉన్నాడు. పనుల కోసం పైరవీలు చేయలేదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న హరికృష్ణ అర్దాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...

    NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. అప్పటికిదాకా ఆగాలా?

    NTR Devara : RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా...