35.5 C
India
Wednesday, May 8, 2024
More

    BJP MLA RAJA SINGH: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

    Date:

    bjp-mla-raja-singh-bjp-mla-raja-singh-arrested
    bjp-mla-raja-singh-bjp-mla-raja-singh-arrested

    గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై హైదరాబాద్ నగరంలో పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి. దాంతో డబీర్ పురా లో కూడా రాజాసింగ్ పై కేసు నమోదు కావడంతో రంగంలోకి దిగిన డబీర్ పురా పోలీసులు రాజాసింగ్ ఇంటికి చేరుకొని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. తనని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా , చివరకు చంపినా సరే వెనక్కి తగ్గేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాముడిని కించపరిచిన వాళ్లకు పోలీసులు భద్రత కల్పించారు ……. దానికి కౌంటర్ గా మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు రాజాసింగ్. 

    Share post:

    More like this
    Related

    AI ఫీచర్లతో ‘పిక్సెల్ 8ఏ’ను లాంచ్ చేసిన గూగుల్.. ధర, ఫీచర్లు ఇవే..

    Google Pixel 8A : గూగుల్ తన లెటెస్ట్ ఏ-సిరీస్ ఫోన్...

    TDP Vs YCP : నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల కొట్లాట

    TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ,...

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఎప్ప‌టికీ బీజేపీతోనే ఉంటా..!

     బీజేపీ బ‌హిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ త్వ‌ర‌లోనే తెలుగుదేశం పార్టీలో చేర‌తార‌నే ప్ర‌చారం...