34.5 C
India
Monday, May 6, 2024
More

    అమెరికాలో తెలుగువాళ్ళతో భేటీ అవుతున్న దేవినేని

    Date:

    devineni-is-meeting-telugu-people-in-america
    devineni-is-meeting-telugu-people-in-america

    మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళను కలుస్తూ వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సాగిస్తున్న అరాచక పాలన నుండి విముక్తి కలిగించడానికి ప్రవాసాంధ్రులు ఎలా పోరాటం చేయాలి……. వాళ్ళ మద్దతు ఏ విధంగా అవసరమో తెలియజేస్తున్నారు.

    అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్లు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరుతున్నారు. ఆగస్ట్ 24 నుండి సెప్టెంబర్ 5 వరకు అమెరికాలోని న్యూజెర్సీ, డెట్రాయిట్ , డల్లాస్ , వర్జీనియా తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు చీఫ్ గెస్ట్ గా దేవినేని

    ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( NATS ) ఆధ్వర్యంలోటెక్సాస్ లో...