36.9 C
India
Sunday, May 5, 2024
More

    రామచంద్ర పౌడెల్ ఎవరో తెలుసా ?

    Date:

    Who is Ram chandra poudel
    Who is Ram chandra poudel

    నేపాల్ కొత్త అధ్యక్షుడుగా రామచంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్ కు చెందిన రామచంద్ర పౌడెల్ ను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంతో నేపాల్ కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రామచంద్ర పౌడెల్ ఎన్నికతో ప్రధానమంత్రి ప్రచండకు భారీ ఊరట లభించింది.

    రామచంద్ర పౌడెల్ నేపాల్ కు ప్రధాన మంత్రిగా పలుమార్లు పోటీ పడ్డారు. 17 సార్లు ప్రధాని పదవికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. స్పీకర్ గా , డిప్యూటీ ప్రైమ్ మినిష్టర్ గా సేవలు అందించారు రామచంద్ర. అయితే తన చిరకాలవాంఛ ప్రధాని పదవి. ఆ పదవి కోసం ఏకంగా గజినీ మహమ్మద్ లాగా 17 సార్లు పోటీపడ్డారు. అయితే అది అందని ద్రాక్షే అయ్యింది పాపం.

    కట్ చేస్తే రామచంద్ర పౌడెల్ నేపాల్ ప్రెసిడెంట్ అయ్యారు. రామచంద్ర ప్రెసిడెంట్ కావడంతో ప్రచండ ఊపిరి పీల్చుకున్నాడరు. రామచంద్రకు 214 మంది ఎంపీలు , 352 మంది ప్రొవిన్షియన్ అసెంబ్లీ సభ్యులు ఓట్లు వేశారు. దాంతో రామచంద్ర పౌడెల్ నేపాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Spanish Traveler : తనను రేప్ చేసినా.. మంచి మనస్సు చాటుకున్న స్పానిష్ ట్రావెలర్..

    Spanish Traveler : పశ్చిమ బెంగాల్ నుంచి నేపాల్ కు వెళ్తుండగా...

    Nepal : నేపాల్ లో విమాన ప్రమాదాలు ఎక్కువ.. కారణం తెలుసా?

    Nepal  ఆధునిక యుగంలో మనిషి ఒక దేశం నుంచి మరో దేశానికి...