39.4 C
India
Monday, April 29, 2024
More

    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత

    Date:

    US based silicon valley bank has been shut down 
    US based silicon valley bank has been shut down

    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతబడింది. దాంతో ఒక్కసారిగా స్టార్టప్ కంపెనీలలో కలవరం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ స్టార్టప్ కంపెనీలలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే అమెరికా సంస్థ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ( SVB)  మార్చి 10 న షట్ డౌన్ చేస్తున్నట్లుగా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( FDIC ) ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా కలకలం మొదలైంది. 2008 లో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. కట్ చేస్తే వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత అంతటి అతిపెద్ద బ్యాంక్ వైఫల్యం గా సిలికాన్ వ్యాలీ  బ్యాంక్ సంఘటన నిలిచింది.

    SVB మూసివేతకు కారణం : నికర వడ్డీ ఆదాయం గతకొంత కాలంగా భారీ స్థాయిలో క్షీణించడమే SVB మూసివేతకు అసలు కారణం అని భావిస్తున్నారు. కీలక వడ్డీ రేట్ల ను పెద్ద ఎత్తున సవరించినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించలేక పోయింది. ఎస్ వి బి ఫైనాన్షియల్ గ్రూప్ చేసిన నిర్వాకం వల్ల సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కు ఈ పరిస్థితి ఎదురైనట్లు నివేదిక వెలువడింది.

    అమెరికాలో 16 వ అతిపెద్ద బ్యాంక్ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ గత ఏడాదిన్నర కాలంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. దాంతో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగించాల్సి వచ్చింది. బ్యాంక్ ను గాడిలో పెట్టడానికి సున్నా వడ్డీ నుండి 5 శాతానికి పెంచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాంతో బ్యాంక్ ను మూసివేసినట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    రూ.99కే బ్యాంక్‌ను కొనేశారు..

    అమెరికా దిగ్గజ బ్యాంక్ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ను కేవలం...