39.8 C
India
Thursday, May 9, 2024
More

    రాణి లేకుండానే బ్రిటన్ పార్లమెంట్ సమావేశాలు ?

    Date:

    బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ -2 హాజరు కాకుండానే బ్రిటన్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బ్రిటన్ చరిత్రలో రాణి హాజరు కాకుండా పార్లమెంట్ సమావేశాలు జరిగిన దాఖలాలు అరుదుగా మాత్రమే! ఎలిజబెత్ గర్భం దాల్చిన రెండు సమయాల్లో అంటే 1959 లో ఒకసారి 1963 లో మరోసారి మాత్రమే రాణి ఎలిజబెత్ పాల్గొనకుండా సమావేశాలు జరిగాయి.

    మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రాణి పాల్గొనకుండా జరిగిన సమావేశాలు ఇప్పుడు మాత్రమే. అయితే రాణి ఈ సమావేశాలకు హాజరు కాకపోవడానికి వయోభారం కారణమని తెలుస్తోంది. రాణి వయసు 96 సంవత్సరాలు. ఈ వయసులో ఆమె సరిగ్గా నడవలేకపోతున్నారు. పైగా ఆమధ్య కరోనా బారిన పడ్డారు కూడా. అయితే ఈ సమావేశాలకు రాణి హాజరు కాకపోయినప్పటికీ ఆమె వారసుడు ప్రిన్స్ ఛార్లెస్ ( 73) పాల్గొన్నాడు. 

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    Telangana : ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడుతూ.. యువకుడి ఆత్మహత్య

    Telangana : ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతో ఫోన్ లో...

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related