37.8 C
India
Monday, April 29, 2024
More

    వెంకటేశ్ తో రిలేషన్.. బాంబు పేల్చిన ఖుష్బూ

    Date:

    kushboo-venkatesh
    kushboo-venkatesh

    వెంకటేశ్ ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో ఖుష్భూ అప్పటికే పాతుకుపోయింది. ఆమె బాలనటిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించింది. ఖుష్బూ ముస్లిం కుటుంబానికి చెందింది. ఆమె అసలు పేరు నిఖత్ ఖానమ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఖుష్బూగా మార్చుకుంది. ఇప్పటి వరకూ ఆమె మాట్లాడిన ప్రతీ ఒక్కటి సంచలనాలుగా నిలిచాయి. అప్పట్లో లివిన్ రిలేషన్ షిప్ పై ఆమె మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తన వైవాహిక జీవితంలో ఒకరితో మూడేళ్లు డేటింగ్ లో ఉండి తర్వాత పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన నాలుగు నెలలకే విడిపోయి మరొకరిని వివాహం చేసుకుంది.

    బొద్దుగా ఉన్నందునే ఖుష్బూకు అంత క్రేజ్ వచ్చింది. అయితే ఈ మధ్య ఈ అమ్మడు చాలా స్లిమ్ గా మారారు. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తుండడంతో పాటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నా తన పాత్రకు మంచి స్కోప్ పెంచుకునేలా డిజైన్ చేయడంలో దర్శకుడిని ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె వ్యక్తి గత జీవిత విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తనకు హీరో విక్టరీ వెంకటేశ్ కు ఉన్న రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నెట్టింట్లో ఈ టాపిక్ వైరల్ గా మారింది.

    వెంకటేశ్-కుష్బూ కాంబోలో వచ్చిన మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’. ఇది వెంకటేశ్ కు డెబ్యూ మూవీ కాగా కుష్బూ మాత్రం అప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ఈ సినిమాకు రాఘవేందర్ రావు దర్శకత్వం చేయగా, సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్ పై విక్టరీ తండ్రి దగ్గుబాటి రామానాయుడు నిర్మించారు. 1986 రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లును రాబట్టింది. వెంకటేశ్ జోడీగా ఖుష్బు భారతి పాత్రలో కనిపించారు. ఇక స్వరాలను చక్రవర్తి సమకూర్చారు. ఈ సినిమాతో ఇద్దరికి మంచి హిట్ పడింది. తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా వారు ఎదిగారు.

    చాలా కాలం చిత్రాలకు దూరంగా ఉన్న ఖుష్బు ‘స్టాలిన్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా శుభకార్యాలకు అటెండ్ అవుతారు ఆమె. ఏ చిన్న ఈవెంట్ ఉన్నా ఆమెకు కబురు వస్తే తప్పకుండా విజిట్ చేస్తారు. ఖుష్బూతో సమకాలంలో నటించిన తెలుగు నటులతో కలిసి ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో తరుచూ పలకరించుకుంటుంటారట. అయితే ఇందులో వెంకటేశ్ ఉన్నా కూడా ఆయన ఎటువంటి మెసేజ్ లు పెట్టరట. ఈ మధ్య ఆమె వెంకటేశ్ గురించి కొన్ని కామెంట్లు చేశారు. ‘నేను వెంకటేశ్ రోజూ మాట్లాడుకోం. నాకు ఏదైనా సమస్య వస్తే వెంకీ వెంటనే రియాక్ట్ అవుతాడు. మీమిద్దరం మెంటల్ పార్ట్ నర్స్. మా ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి.’ అని పోస్ట్ పెట్టిందట.

    Share post:

    More like this
    Related

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Drug Case : టాలీవుడ్ కు మరో డ్రగ్ కేసు ఉచ్చు.. ఈ సారి యంగ్ హీరో.. పట్టుబడిన అతడి లవర్ 

    Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...

    Venkatesh : వెంకటేష్ ను అందుకే అభిమానులు ఇష్టపడుతుంటారు?

    Venkatesh : మన స్టార్ హీరోల తీరే సపరేట్ గా ఉంటుంది....

    Venky 75 : ‘నైజాం బాబులు’ పాటకు వెంకీ ‘మామ’ స్టెప్పులు..!

    Venky 75 : 'నైజాం బాబులు' సాంగ్కు వెంకీ మామ...