31.9 C
India
Monday, May 6, 2024
More

    కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కొన్న సమంత.. ఎక్కడంటే!

    Date:

    Samantha house
    Samantha house
    Samantha House in Hyderabad : సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.. ఈమె తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. ఒకప్పుడు సౌత్ కే పరిమితం అయిన సమంత ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అయ్యింది.. ప్రస్తుతం సామ్ పలు ప్రాజెక్టులను చేస్తూ షూటింగులతో బిజీగా ఉంది.

    విజయ్ దేవరకొండతో ఖుషి, చెన్నై స్టోరీ సినిమాలు షూటింగులు జరుగు తున్నాయి.. అలాగే ఈమె బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటిస్తుంది.. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కూడా షూటింగ్ జరుపు కుంటుంది.. ఇది పక్కన పెడితే ఈమె గురించిన ఒక వార్త మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.

    సమంత హైదరాబాద్ లో ఒక లగ్జరీ ఇల్లు కొనింది అని దీని సారాంశం.. నగరం లోని జయభేరీ ఆరెంజ్ కౌంటీలో ఫ్లాట్ కొనింది అని నెట్టింట వార్త వైరల్ అవుతుంది.. ఈ అపార్ట్మెంట్ లో సమంత 13వ అంతస్తులో ఇంటిని కొన్నారని అది కూడా 3 బీహెచ్ కే ఫ్లాట్ అని వార్తలు రావడంతో ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

    మరి ఈమె ఈ ఫ్లాట్ కు పెట్టిన ఖరీదు తెలిస్తే మరింత షాక్ అవ్వడం ఖాయం.. ఏకంగా 7 కోట్ల రూపాయలతో ఈమె ఫ్లాట్ కొనింది అని తెలుస్తుంది.. ఆ ఇంటికి ఆరు పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయని.. అలాగే ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ మొత్తం పూర్తి అయ్యింది అని ఈ ఫ్లాట్ మొత్తం ఎంతో లగ్జరీగా ఉంటుంది అని అందుకే అంత పెద్ద మొత్తం చెల్లించి మరీ ఈ ఫ్లాట్ కొనింది అని వార్తలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...

    Hyderabad : మొబైల్ కోసం వ్యక్తి హత్య

    Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...