38.6 C
India
Saturday, May 4, 2024
More

    Sunishith Controversial : ఎన్టీఆర్ పై సునిశిత్ కాంట్రవర్సీ కామెంట్స్.. తన్నించుకోవాలని గట్టిగానే ఫిక్స్ అయ్యాడా?

    Date:

    Sunishith controversial comments on NTR
    Sunishith controversial comments on NTR

    Sunishith controversial comments on NTR : సునిసిత్.. కాదు కాదు శాక్రిఫైజింగ్ స్టార్ సునిసిత్.. ఈయన బిల్డప్ చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియదు.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిముషాల్లో వార్తలు ప్రజలకు చేరుతున్నాయి.. ముఖ్యంగా సెలెబ్రెటీలకు సంబంధించిన వార్తలు అయితే క్షణాల్లో వైరల్ అవుతాయి.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎంతో మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోతున్నారు..

    సామాన్యులు ఏదొక విషయంలో తమ టాలెంట్ చూపించి ఫేమస్ అవుతుంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సునిసిత్ మాత్రం సెలెబ్రిటీల మీద కాంట్రవర్సీ వార్తలను క్రియేట్ చేసి వార్తల్లో నిలుస్తూ పాపులర్ అవుతున్నాడు.. ఈయన స్టార్ హీరోలకు బెస్ట్ ఫ్రెండ్ అని.. ఇక హీరోయిన్స్ అయితే తనతో సినిమాలు చేయడానికి తెగ ఎగ్జైటింగ్ గా ఉంటారని.. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో  వచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో తాను నటించాల్సి ఉన్న తాను త్యాగం చేయడం వల్ల స్టార్స్ కు అవకాశం వచ్చింది అని చెప్పుకొస్తాడు.

    ఇవేనా ఇంకా మనోడు చెప్పే విషయాలు వింటే ఎవ్వరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. తనకు వచ్చిన అవకాశాల్ని మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు బ్రతిమిలాడి మరీ తీసుకున్నారని వారి కోసం నేను వదిలేసా అని చెప్పుకొచ్చాడు.. ఇక తాజాగా సునిసిత్ జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి సునిసిత్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని.. పెద్ద హీరో అయిన ఫోర్న్ మూవీస్ ఉన్నాయన్న విషయం తనకు మాత్రమే తెలుసు.. అది నేను మాత్రమే చెప్పగలను అని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసాడు.. ఇప్పటికే రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతిలో తన్నులు తిన్న సునిసిత్ ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ చేతిలో కూడా తినడానికి రెడీ అయినట్టు కనిపిస్తుంది. మరి ఈయనను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉతికేస్తారో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    TDP Alliance : టీడీపీ కూటమి ఘన విజయం పక్కా..చంద్రబాబు ధీమా ఇదే

    TDP alliance Win : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25...

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...