34.5 C
India
Tuesday, April 30, 2024
More

    Jai Sriram Full Song : ఆదిపురుష్ నుండి ‘జై శ్రీరామ్’ ఫుల్ సాంగ్.. బ్లాక్ బస్టర్ ఖాయం!

    Date:

    Jai Sriram Full Song
    Jai Sriram Full Song
    Jai Sriram Full Song : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”.. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎంతగానో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది మొదట్లోనే రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
    ఎట్టకేలకు వచ్చే నెల రిలీజ్ కు రెడీ అయ్యింది. ముందు నుండి కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయనను రాముడి పాత్రలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే వచ్చిన ట్రైలర్ తో అంచనాలు పెంచేసుకుని మొన్నటి వరకు ఉన్న నెగిటివ్ టాక్ పోగొట్టుకుంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..
    ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కు మరి కొద్దీ సమయమే ఉండడంతో ఈ సినిమా నుండి ఒక్కొక్కటిగా అప్డేట్ లను ఇస్తూ అంచనాలు మరిన్ని పెంచడానికి చుస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి మొదటి సింగిల్ ”జై శ్రీరామ్” అనే పాటను రిలీజ్ చేసారు.. ఈ సాంగ్ ఇప్పటికే ఒక చిన్న బిట్ ను వదిలారు.. జై శ్రీరామ్ అనే మంత్ర నామం విని అంతా వేరే లోకంలోకి వెళ్లిపోయారు.
    ఇక ఇప్పుడు ఈ సాంగ్ మొత్తం రిలీజ్ చేసారు.. ఈ సాంగ్ మొత్తం వేరే లెవల్లో వింటుంటే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది.. ముంబైలో ఏర్పాటు చేసిన లైవ్ లో అజయ్ – అతుల్ తమ సంగీత వాయిద్యాలతో పాడుగా ఆద్యంతం అలరించేలా ఉంది.. నిజంగా ఈ సాంగ్ ను కళ్ళ ముందు చూసినట్టు ఉంది.. జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి..

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adi Purush-Hanuman : ఆది పురుష్-హనుమ్యాన్ రెండు వేర్వేరు స్బబ్జెక్టులు

    Adi Purush-Hanuman : డిఫరెంట్ జానర్స్‌ను ట్రై చేస్తూ సూపర్ హీరోలకు...

    Peoples Media : పీపుల్స్ మీడియా స్ట్రాటజీ ఏంటి.. తెలిసి కూడా ఎందుకు ఇంత రిస్క్ చేస్తుంది?

    Peoples Media : పీపుల్స్ మీడియా సంస్థ గురించి ఇప్పుడు టాలీవుడ్...

    రామయ్య కోసం ఎదురు చూపు.. ‘ఆదిపురుష్’ న్యూ అప్‌డేట్

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తున్న భారీ చిత్రం...