31.3 C
India
Saturday, April 27, 2024
More

    ఎన్నారై జగదీష్ ఇంట సందడి చేసిన దేవినేని

    Date:

    nri-jagdishs-house-was-disturbed-by-devine
    nri-jagdishs-house-was-disturbed-by-devine

    తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికాలోని ఎన్నారై జగదీష్ యలమంచిలి ఇంట సందడి చేశారు. దేవినేని ఉమామహేశ్వరరావు తనతో కలిసి ఇంజినీరింగ్ చేసిన వాళ్ళని కలిశారు. తనతో ఇంజినీరింగ్ చేసిన వాళ్ళందరిని కలవాలని భావించారు. కాగా  అందుకు వేదికగా నిలిచింది  ఎన్నారై జగదీష్ యలమంచిలి నివాసం. న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు జగదీష్ యలమంచిలి. కాగా అక్కడే దేవినేని తన స్నేహితులను కలిశారు. తెలుగుదేశం పార్టీని మళ్లీ ఏపీలో అధికారం లోకి తీసుకురావడానికి మిత్రుల సలహాలను తీసుకున్నారు. తన మిత్రులను కలవడంతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ ఆనంద్ కూడా పాల్గొన్నారు. 

    ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్

    Share post:

    More like this
    Related

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related