34.6 C
India
Sunday, April 28, 2024
More

    Thaman out : గుంటూరు కారం నుంచి తమన్ అవుట్.. అందుకేనా..?

    Date:

    Thaman out
    Thaman out, from gunturu karam
    Thaman out : త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా టైటిల్ ను ఈ నెల (మే) 31వ తేదీన అధికారికంగా ఖరారు చేయనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా అదే రోజు గ్లిమ్స్ కూడా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    ఇందులో మిల్కీబాయ్ మహేశ్ బాబు ఊరమాస్ గెటప్ లో కనిపిస్తారట. నోట్లో బీడీ పెట్టుకొని కాలుస్తున్న స్టిల్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇన్నాళ్లు చూడని మహేశ్ బాబును ఈ సినిమాలో త్రివిక్రమ్ చూపెడుతున్నాడంటూ ఫ్యాన్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ మూవీ నుంచి తమన్ ను తొలగించారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాస్ట్ అండ్ క్రూ వేసినప్పుడు సంగీత దర్శకుడు తమన్ పేరు మిస్ అయ్యింది. దీంతో ప్రముఖ సినీ వెబ్ సైట్లు తమన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు కథనాలు ప్రచురించాయి. సినిమాకు సంబంధించిన పోస్టర్ కరెక్టర్ టైంలోనే రిలీజ్ అయ్యిందని చెప్తున్నారు. కానీ ఇందులో తమన్ పేరు లేకపోవడంపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఆయన అభిమానుల అనుమానం పెరిగింది.

    తమన్ ఈ మధ్య ప్రతీ హీరో సినిమాను విష్ చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి ఆయన ఇలా చేస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్ ను కూడా అలాగే విష్ చేశాడు తమన్. దీన్ని బట్టి కొందరు లేదు తమన్ సినిమాకు పని చేశాడని కొందరు అంటున్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. తమన్ ఈ మూవీలో భాగస్వామి అయ్యాడా..? లేక తప్పుకున్నాడా..? మేకర్స్ కూడా దీని గురించి ఎటువంటి కామెంట్లు చేయడం లేదు. దీంతో తమన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడన్న వార్తలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...

    Trivikram : త్రివిక్రమ్ ను ప్రశ్నించిన మహేష్ ఫ్యాన్స్!

    Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా...