34.5 C
India
Monday, May 6, 2024
More

    Migraines : మైగ్రేన్ తో మహిళలకు తలపట్టేసినట్లు అనిపిస్తుందా?

    Date:

    migraines
    migraines

    Migraines : మహిళలకు తలనొప్పి తరచుగా వస్తుంది. మైగ్రేన్ గా పిలిచే దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పీరియడ్స్ సమయంలో ఈ తలనొప్పి విపరీతంగా బాధిస్తుంది. వారికి ఉన్నపళంగా కోపం వస్తుంది. అరుస్తుంటారు. ఏ పని చేయాలన్నా ఏం తోచదు. ఈ నేపథ్యంలో మైగ్రేన్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. కానీ దీన్ని దూరం చేసుకోవడానికి చాలా రకాల చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

    మైగ్రేన్ అనేది ఓ పీరియాడికల్ డిజార్డర్. ఇది వారంలో రెండు రోజులు వస్తుంది. దీని వల్ల తల దిమ్మతిరిగినట్లు అనిపిస్తుంది. మైగ్రేన్ నాలుగు దశలుగా ఉంటుంది. ప్రీమానిటరీ ఫేజ్, అరా ఫేజ్, హెడేక్ ఫేజ్, పోస్ట్ డ్రోమ్ అని నాలుగు రకాలుగా మైగ్రేన్ ప్రభావం చూపుతుంది. ఇలా మైగ్రేన్ మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతుంది.

    మొదటి దశలో తల, మెడ పట్టేసినట్లు అనిపిస్తుంది. రోజులు గడిచే కొద్ది తలనొప్పి ఇంకా బాధిస్తుంది. భరించలేనంతగా నొప్పి వస్తుంది. ఇలాంటి లక్షణాలతో మైగ్రేన్ తలనొప్పి మహిళలకు శాపంగా మారుతోంది. ఇలా మైగ్రేన్ మహిళలకు గుదిబండగా తయారవుతుంది. అయినా ఏం చేయాలో తోచదు. తల పట్టుకుని పడుకుంటారు. తలనొప్పి బాధతో ఏ పని చేయడానికి ఇష్టపడరు.

    మైగ్రేన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. తలనొప్పి తగ్గడానికి టాబ్లెట్లు వాడటం వల్ల తగ్గించుకోవచ్చు. మాత్రలు వాడుకుని వ్యాధిని తగ్గించుకోవడానికి పలు రకాల చర్యలు తీసుకుంటూ ఉంటారు. కానీ వాటి వల్ల ఇంకా దుష్ర్పభావాలకు దారి తీసే పరిస్థితి ఎదురవుతోంది. మైగ్రేన్ తలనొప్పి వల్ల వచ్చే ముప్పు అంతా ఇంతా కాదు. మైగ్రేన్ ను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    మైగ్రేన్ తలనొప్పిని ఎలా దూరం చేసుకోవచ్చు?

    మనకు తరచుగా తలనొప్పి వస్తుంటుంది. దీన్ని మైగ్రేన్ తలనొప్పి రావడం సహజమే....