39.8 C
India
Saturday, May 4, 2024
More

    Upasana : రామ్ చరణ్ ను ఇంటర్ నేషనల్ లో ప్రజెంట్ చేసిన ఉపాసన.. ఇంతకీ ఏం చేసిందంటే..?

    Date:

    Upasana
    Upasana

    Upasana : ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్ ఇమేజ్‌ను పెంచే పనిలో ఉన్న ఉపాసన కొణిదెల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ఉంటూనే అంతర్గతంగా వ్యవహారాలు చక్కబెట్టే సామర్థ్యం ఉన్న అత్యంత సమర్థురాలు ఉపాసన అని చాలా మంది చెబుతుంటారు. కానీ భయట కూడా ఆమె చక్రం తిప్పగలదని తక్కువ మందికి తెలుసు. తన భర్త రామ్ చరణ్ విషయంలో ఆమె వంద అడుగుల మందే ఆలోచిస్తుంటుంది.

    పీఆర్ యాక్టివిటీస్ అయిన, అంతర్జాతీయ మీడియాలో రామ్ చరణ్ ఉనికిని క్రియేట్ చేసిన ఆమె తన భర్త కోసం పట్టుదలగా పనిచేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్ర ద్వారా రామ్ చరణ్ సంపాదించుకున్న ఇమేజ్‌ను అందిపుచ్చుకుంటూ ఉపాసన అంతర్జాతీయ అవకాశాలను చురుగ్గా అన్వేషిస్తోంది. తన భర్త ఇండియాలో కాదని, అంతర్జాతీయంగా పాపులర్ కావాలని, అందుకు తగ్గ మార్గాలను అన్వేషిస్తుంది ఆమె. దేశంలో టాప్ స్టార్స్ పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రామ్ చరణ్ జీ-20 సదస్సులో పాల్గొనే అవకాశాన్ని ఎలా దక్కించుకోగలిగాడని పలువురు ఆశ్చర్యపోయారు. ఇదంతా ఉపాసన కొణిదెల పబ్లిక్ రిలేషన్స్  (పీఆర్) ప్రయత్నాలతోనే సాధ్యమైందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

    కానీ ఆమె అక్కడితో ఆగిపోలేదు. అంతర్జాతీయ మీడియాకు సరిపోయేలా రామ్ చరణ్ ను తీర్చిదిద్దేందుకు ఉపాసన అంకితమైంది. మరింత ఎదుగుదల మరియు విజయం కోసం ఆమె చురుగ్గా తన ఇమేజ్ ను పెంచుకుంటోంది. ఈ విషయంలో రామ్ చరణ్ చాలా అదృష్టవంతుడిగా భావించాలి. ఇంటర్నేషనల్ ఛాన్సులు ఆయనకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇక రామ్ చరణ్ ను ఇండియా ఇండస్ట్రీలో నిలువరించడం కష్టంతో కూడుకున్న పననే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    TFAS Ugadi Sambaraalu : న్యూజెర్సీలో కన్నుల పండువగా ఉగాది సంబరాలు.. అలరించిన మ్యూజికల్ నైట్

    TFAS Ugadi Sambaraalu : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను తెలుగువారు...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Oscar Winner : రామ్ చ‌ర‌ణ్ సినిమాకి ఆస్కార్ విన్నర్ మ్యూజిక్.. కన్ఫమ్ చేసిన ఆ మ్యూజిక్ డైరెక్టర్

    Oscar Winner : ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంటే...

    Anushka Shetty : తనకంటే పొట్టిగా ఉంటాడంటూ రామ్ చరణ్ ను అవమానించిన స్టార్ హీరోయిన్

    Anushka Shetty : గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న స్టార్ హీరోలలో...

    Chiranjeevi Birth Day : తాత చిరంజీవికి మనవరాలు క్లీంకార బర్త్ డే విషెస్.. వైరల్ పిక్

    Chiranjeevi Birth Day : 68వ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన...

    Ramcharan upasana ‘Clinkara’ : అచ్చం తాతలాగే.. ‘క్లింకారా’ ఫొటో షేర్ చేసిన ఉపాసన

    Ramcharan upasana 'Clinkara' : వివాహం జరిగి సుధీర్ఘ (దాదాపు 10...