41.2 C
India
Sunday, May 5, 2024
More

    Actor Ajay : ఆ నటి ‘డోంట్ టచ్’ అంటూ కేకలు వేసింది.. అప్పటి నుండి నేను వాటికీ దూరం : నటుడు అజయ్ 

    Date:

    Actor Ajay
    Actor Ajay

    Actor Ajay : నటుడు అజయ్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.. ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం.. ఒకప్పుడు విలన్ వేషాలు వేసిన అజయ్ ఇప్పుడు సహాయ నటుడిగా నటిస్తున్నాడు. ఈ నటుడు సుమారు 2 దశాబ్దాల నుండి ఈయన తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు..

    అయితే నటుడు అజయ్ తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ లో ఎదురైనా అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.. ఒకసారి సెట్ లో ఒక నటి తనని అందరి ముందు కేకలు వేసింది అని అప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అని ఈయన చెప్పుకొచ్చాడు.

    శ్రీహరి హీరోగా విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక సినిమాలో నేను కీలక పాత్రలో నటించాడు.. ఆ సినిమా షూట్ సమయంలో సెట్ లో అడుగు పెట్టిన మొదటి రోజే రేప్ సీన్ షూట్ అని డైరెక్టర్ చెప్పారు.. తీరా ఆ సీన్ షూట్ చేస్తున్న సమయంలో సదరు నటి డోంట్ టచ్ అంటూ కేకలు వేసింది. ఆ సీన్ రేప్ సీన్ అని తనకు చెప్పారో లేదో కానీ నాకు ఆ సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించింది.

    ఆ సంఘటన నాకు ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది అని ఆ తర్వాత ఆ సీన్ మొత్తం రీ షూట్ చేసారు అని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి సీన్స్ జోలికే తాను వెళ్లలేదని తెలిపింది. అజయ్ ప్రస్తుతం చక్రవ్యూహం సినిమాలో నటించగా ఈ సినిమా ప్రమోషన్స్ లోనే బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కీలక రోల్ లో నటించాడు..

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related