39.6 C
India
Monday, April 29, 2024
More

    RUSSIA- PUTIN:రష్యాలో అల్లకల్లోలం

    Date:

    russia-putin-urmoil-in-russia
    russia-putin-urmoil-in-russia

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం మొదలైంది. ఉక్రెయిన్ ని నిలువరించడానికి అణుబాంబు దాడి చేయడమే మిగిలిందని , 3 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామని పుతిన్ ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా రష్యా ప్రజలలో వణుకు మొదలైంది. ఇది తప్పకుండా మూడో ప్రపంచ యుద్దానికి  దారి తీస్తుందని భావిస్తున్నారు.

    యుద్ధం అంటే సాధారణ యువకులు కూడా యుద్ధరంగానికి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో ఆ వయసు వాళ్ళు రష్యాను విడిచి వేరే దేశాలకు వెళ్తున్నారు. దాంతో ఒక్కసారిగా రష్యాలో ఎయిర్ ట్రాఫిక్ ఏర్పడింది. గత ఎనిమిది నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా దళాలు మొదట ఉక్రెయిన్ ని అతలాకుతలం చేసినప్పటికీ అమెరికా అండతో ఉక్రెయిన్ పుంజుకుంది. దాంతో రష్యా దళాలు తోకముడిచాయి. ఎనిమిది నెలలు అవుతున్నా యుద్ధం పూర్తి కాకపోవడంతో రష్యా ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. దాంతో ఆ అపప్రధ నుండి బయట పడటానికి అణుబాంబు వేస్తానని అంటున్నాడు పుతిన్. 

    Share post:

    More like this
    Related

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    Police Inspection : పోలీసుల తనిఖీ.. వాహనంలో బంగారం, వెండి నగలు

    Police Inspection : ఎన్నికల వేళ వాహనాల్లో డబ్బు, మద్యంతో పాటు...

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related