41.5 C
India
Monday, May 6, 2024
More

    అమెరికాలో తెలంగాణ బతుకమ్మ సంబరాలు

    Date:

    telangana-bathukamma-celebrations-in-america
    telangana-bathukamma-celebrations-in-america

    అగ్రరాజ్యం అమెరికాలో కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా అమెరికా లోని న్యూజెర్సీలో లోగల ఎడిసన్ లో భారీ ఎత్తున తెలంగాణ బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఆ వేడుకలలో పెద్ద ఎత్తున మహిళలు , పురుషులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ మొదట్లో కేవలం తెలంగాణ ప్రాంతంలోనే జరిగేవి. అయితే కాలక్రమంలో బతుకమ్మ సంబరాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. 

    తాజాగా ఎడిసన్ లో తెలంగాణ బతుకమ్మ సంబరాలు జరుగగా ఆ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించింది తెలంగాణ అమెరికా తెలుగు సంఘం. అమెరికాలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ప్రవాసులకు అండగా నిలుస్తోంది.

    తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు మోహన్ రెడ్డి, వంశీ రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీనివాస్, వెంకట్ , పవన్ , కవితా రెడ్డి, హరిందర్, వెంకట్ , నవీన్ , ద్వారాకనాథ్ రెడ్డి ,  నరసింహ రెడ్డి, మాధవి , భరత్,  మల్లారెడ్డి, విజయపాల్ రెడ్డి , డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ప్రభుతులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bathukamma : ఈరోజు బతుకమ్మను ఎందుకు ఆడరో తెలుసా?

    Bathukamma : తెలంగాణలో బతుకమ్మకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూలనే పూజించే...