34 C
India
Saturday, May 11, 2024
More

    Nata 2023-TANA : నాటాలో ‘తానా’ నేతల సందడి

    Date:

    Nata 2023-TANA
    Nata 2023-TANA

    Nata 2023-TANA : నాటా 2023 మహాసభల్లో తానా నేతలు పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో నాటా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్.. పద్మశ్రీ ముత్యాల.. జయశేఖర్ తాళ్లురి.. వేమన సతీష్.. ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ.. తానా ఈసీ కోశాధికారి కొల్లా అశోక్‌బాబు.. ఫౌండేషన్ కోశాధికారి పోలవరపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా వచ్చే వారాంతం ఫిలడెల్ఫియాలో జరిగే తానా వేడుకలను సైతం విజయవంతం చేయాలని వారంతా కోరారు.

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....

    NAT’S : డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

        డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) తెలుగు వేడుకలు మార్చి 15,16...

    TANA-2023 Mahasabha : తానా-2023 మహాసభలకు హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

    TANA-2023 Mahasabha : అమెరికాలో తానా 2023 మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ...

    Nata Day 3 : డల్లాస్ లో ఘనంగా శ్రీవారి కళ్యాణం.. పరవశించిన భక్తుల..!

    Nata Day 3 : డల్లాస్‌లోని కే బేలీ కన్వెన్షన్ సెంటర్లో...