40.3 C
India
Monday, May 6, 2024
More

    TANA-2023 Mahasabha : తానా-2023 మహాసభలకు హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

    Date:

    TANA-2023 Mahasabha
    TANA-2023 Mahasabha, NV Ramana Former Supreme Court Judge

    TANA-2023 Mahasabha : అమెరికాలో తానా 2023 మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ.. సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. తానా మహాసభలకు నిన్ననే భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూజెర్సీకి వెళ్లారు. ఆయనకు తానా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు.

    తాజాగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తానా మహాసభలకు హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లారు. ఆయనకు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం.. తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం గారు నాదెళ్ల గంగాధర్గా.. గారపాటి ప్రసాద్ తదితరులు ఘన స్వాగతం పలికారు.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...