33.8 C
India
Sunday, May 5, 2024
More

    TANA:సమాజ సేవకు నడుం బిగించిన తానా

    Date:

    tana-who-is-dedicated-to-social-service
    tana-who-is-dedicated-to-social-service

    ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) సరికొత్తగా సమాజ సేవకు నడుం బిగించింది. పలు సేవా కార్యక్రమాలతో , సాంస్కృతిక కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసిన తానా తాజాగా మరో అద్భుత సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 2022 డిసెంబర్ 2 నుండి 2023 జనవరి 2 వరకు మొత్తంగా నెల రోజుల పాటు  రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ” తానా చైతన్య స్రవంతి ” పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనుంది.

    20 కి పైగా క్యాన్సర్ క్యాంపులు , 30 కి పైగా ఐ క్యాంపులు , 10 కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే స్కాలర్ షిప్ ల రూపంలో మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. 2500 మంది రైతులకు రైతు రక్షణ పరికరాలను , 500 కు పైగా వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిఈ చేయనున్నారు. పిల్లలకు క్రీడా పరికరాలు , సైకిళ్ళు , వీల్ చైర్ లను కూడా అందించనున్నారు. ఈకార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి , తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ , తానా స్రవంతి కో- ఆర్డినేటర్ సునీల్ లతో పాటుగా పలువురు తానా సభ్యులు పాల్గొననున్నారు. 

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA Refresh Workshop : ప్రవాస విద్యార్థుల కోసం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”

    TANA Refresh Workshop : తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్...

    TANA Foundation : తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి.

    TANA Foundation : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Tana) కొత్త...

    Tana President: తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి గెలపు

      తానా  అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్...

    TANA E-Voting : తానా E-Votingలో ఏం జరుగుతుంది?

    TANA E-Voting : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 46...