39.6 C
India
Saturday, April 27, 2024
More

    NBK- Krishna- Balayya- Mahesh babu:కృష్ణ కు నివాళి అర్పించిన బాలయ్య

    Date:

    Balakrishna paid last respets to krishna
    Balakrishna paid last respets to krishna

    నటసింహం నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ కు నివాళి అర్పించారు. నిన్న కర్నూల్ పరిసర ప్రాంతంలో వీరసింహారెడ్డి షూటింగ్ లో ఉన్నారు బాలయ్య. దాంతో షూటింగ్ జరిగే లొకేషన్ లోనే కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ వచ్చారు.

    హైదరాబాద్ కు చేరుకున్న బాలయ్య తన కుటుంబంతో సహా వచ్చి ఫిలిం నగర్ లోని పద్మాలయా స్టూడియోకు చేరుకున్నారు.  కృష్ణకు నివాళి అర్పించడమే కాకుండా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మహేష్ బాబుకు ధైర్యం చెప్పారు. బాలయ్య వెంట భార్య వసుంధర , ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బాలయ్య కృష్ణ తో కలిసి సుల్తాన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కృష్ణ పార్దీవ దేహాన్ని దర్శించుకోవడానికి , నివాళులు అర్పించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దాంతో రహదారులన్నీ క్రిక్కిరిసిపోయాయి.

    Share post:

    More like this
    Related

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...