37.8 C
India
Friday, May 3, 2024
More

    బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయిన కోమలీ ప్రసాద్

    Date:

    Komalee Prasad ultra glamour in black dress
    Komalee Prasad ultra glamour in black dress

    అందాల భామ కోమలీ ప్రసాద్ బ్లాక్ డ్రెస్ లో జిగేల్ మంది. తాజాగా ఈ భామ హిట్ 2 చిత్రంలో నటించింది. ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా బ్లాక్ డ్రెస్ లో వచ్చింది. ఎద అందాలు కనిపించి కనిపించకుండా ……. పిక్కల బలం చూపించి చూపించకుండా వేసిన డ్రెస్ ఈ భామను మరింత సెక్సీగా చూపించింది. అసలే అందగత్తె ఆపై ఎర్రతోలు భామ నల్ల డ్రెస్ లో మరింతగా కవ్వించేలా కనిపించింది.

    కోమలీ ప్రసాద్ అందాలకు అందరూ ముగ్దులయ్యారు. దాంతో రకరకాల భంగిమల్లో ఈ భామను ఫోటోలు తీశారు. ఈ భామ కూడా పలు భంగిమలకు ఫోజిచ్చింది. ఇంకేముంది ఆ ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగుతెరపై హీరోయిన్ గా సత్తా చాటాలని భావిస్తున్న కోమలీ ప్రసాద్ కు పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే కాకుండా గ్లామర్ ను కూడా ఒలక బోస్తానని అంటోంది కోమలీ ప్రసాద్.

    Share post:

    More like this
    Related

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    40 కోట్ల క్లబ్ లో హిట్ 2

    అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ...

    హిట్ 2 చిత్రాన్ని చూసిన మంత్రి కేటీఆర్

    తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ హిట్ 2...

    3 రోజుల్లో 28 కోట్లు వసూల్ చేసిన హిట్ 2

    అడవి శేష్ హీరోగా నటించిన సక్సెస్ ఫుల్ చిత్రం హిట్ 2....

    హిట్ 2 చిత్రాన్ని చూసిన బాలయ్య

    నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలతో కలిసి పోతున్నాడు. ఇక సదరు...