34 C
India
Saturday, May 11, 2024
More

    Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్..

    Date:

    Hero Siddharth
    Hero Siddharth Marriage

    Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్  వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరితో సిద్ధార్థ్ ఏడడుగులు వేశా డు. సిద్ధార్థ్, అదితిల వివాహం తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న శ్రీరంగపురం ఆలయంలో జరిగింది. ఇరు కుటుం బాలు అత్యంత సన్నిహి తుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.

    తమిళనాడు పురోహితులు పెళ్లి తతంతు జరిపిం చారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆల యంలో పూర్తి ఆంక్షలతో సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది. ఎవరు ఊహించని విధంగా సిద్ధార్థ్ సీక్రెట్ గా తన వివాహం తంతును ముగించి వేశాడు. మొత్తం మీద తమ అభిమాన నటుడు వివాహం చేసుకోవడంతో ఫాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rameswaram Cafe : రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసు.. దూకుడు పెంచిన NIA..

    Rameswaram Cafe : రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్ పై ...

    Heavy Rains : తమిళనాడులో భారీ వర్షాలు..

    Heavy Rains : తమిళనాడు లో భారీ వర్షాలు  వర్షాల దాటికి...